తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రశాంత్ వర్మ( Prashanth Varma ) లాంటి దర్శకుడు మరొకరు లేరనేది వాస్తవం…ఎందుకంటే ఆయన గ్రాఫిక్స్ ని వాడుకొని చాలా తక్కువ బడ్జెట్ లో మంచి అవుట్ ఫుట్ ని తీసుకొచ్చే దర్శకుడు ఇక ‘హనుమాన్ ‘ సినిమాతో( Hanuman Movie ) ఆయన టాలెంట్ ఏంటో అందరికీ అర్థమైపోయింది.పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ గా నిలిచిన ఈ సినిమాతో ఆయన పెను ప్రభంజనాన్ని సృష్టించాడు.
కేవలం 50 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా 400 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టడం అనేది మామూలు విషయం కాదు.మరి ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట చేయబోయే సినిమాలతో కూడా ఆయన ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించాలని చూస్తున్నాడు.

ఇక తను అనుకున్నట్టుగానే రాబోయే సినిమాలతో మంచి విజయాలను అందుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.మరి ఏది ఏమైనా కూడా ప్రశాంత్ వర్మ ఇప్పుడు చేస్తున్న సినిమా లైనప్ కనక చూసినట్లయితే చాలా పెద్దగా ఉంది.బాలయ్య బాబు కొడుకు అయిన మోక్షజ్ఞ ను( Mokshagna ) హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూనే రిషబ్ శెట్టిని హీరోగా పెట్టి జై హనుమాన్ అనే సినిమాను చేయబోతున్నాడు మరి ఈ రెండు సినిమాలతో పాటుగా మరో రెండు సినిమాలకు కూడా కమిట్ అయినట్టుగా తెలుస్తోంది.ఇక అందులో ప్రభాస్ తో( Prabhas ) కూడా ఒక సినిమాను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడట.

ప్రస్తుతం ప్రభాస్ చాలా బిజీగా ఉన్నాడు.కాబట్టి ఆ సినిమాలు పూర్తి అయిన తర్వాత ప్రభాస్ తో సినిమా చేయాలనే ప్రయత్నంలో ఉన్నాడు.మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో కనుక సూపర్ సక్సెస్ ను సాధించినట్లయితే ప్రశాంత్ వర్మ మరోసారి తన పెను ప్రభంజనాన్ని సృష్టించిన స్టార్ డైరెక్టర్ గా వెలుగొందుతాడు.చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు.
తద్వారా ఆయన ఎలాంటి విజయాన్ని అందుకోబోతున్నాడనేది…
.