తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Telugu film industry ) ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.మరి ఏది ఏమైనా కూడా తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్న స్టార్ హీరోలందరూ వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
యంగ్ హీరోలు ( Young heroes )సైతం పాన్ ఇండియా మార్కెట్ మీద కన్నేస్తున్నారు.రీసెంట్ గా ఆయన చేసిన లైలా సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు… 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కేవలం 7 కోట్లు మాత్రమే వసూలు చేయడంతో ప్రొడ్యూసర్స్ కి దాదాపు 33 కోట్ల వరకు నష్టమైతే వచ్చిందని తెలుస్తోంది.

మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో విశ్వక్ సేన్ ( Vishwak Sen )మరోసారి బ్యాడ్ ఇమేజ్ అయితే మూటగట్టుకున్నాడు.ఇక ఆ సినిమాలోని కథ కూడా చాలా దారుణంగా ఉంటుంది.లాజిక్కులు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా కథను రాసుకున్న దర్శకుడు ఈ సినిమాని సక్సెస్ చేయడంలో మాత్రం చాలా వరకు ఫెయిల్యూర్ అయ్యాడనే చెప్పాలి… ఇక ఆ 33 కోట్ల నష్టాన్ని భర్తీ చేయాల్సిన బాధ్యత కూడా దర్శక హీరోల మీదే ఉంది.

కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి మరో సినిమాని చేసి ఆ ప్రొడక్షన్ యొక్క ఖర్చులు తీరుస్తారా లేదంటే వీళ్ళ కాంబోలోనే మరో సినిమా చేసి ఎంతో కొంత లాస్ లను మిగిల్చే ప్రయత్నం చేస్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది.మరి ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ అనేది బాగా తగ్గిపోయింది.కాబట్టి ఇక మీదట వచ్చే సినిమాలన్ని ప్రతి ఒక్కరు ఆచితూచి మరి చేయాల్సిన అవసరమైతే ఉంది…చూడాలి మరి విశ్వక్ సేన్ రాబోయే సినిమాలతో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు అనేది…
.