ఆ వయసు దాటాకా సెక్స్ లైఫ్ మెరుగుపడుతుందట-Sex Life In 40s And 50s Is More Enjoyable – Study 3 weeks

Sex Gets Better With Age Life In 40s And 50s Is More Enjoyable - Study Sexual Desires Photo,Image,Pics-

సెక్స్ లైఫ్ ఎప్పుడు బాగుంటుంది ? అంటే ఏ వయసులో బాగుంటుంది? చెప్పడం కష్టం. భాగస్వాముల మధ్య అన్నోన్యత ఉండి, శృంగారం మీద, పద్ల మీద మంచి అవగాహన ఉండాలే కాని, ఏ వయసులో అయినా సరే, శృంగార జీవితాన్ని బాగా ఎంజాయ్ చేయవచ్చు. కాని యూనివర్సిటీ ఆఫ్ మిన్నొస్టా ప్రకారం 40 ఏళ్ళి దాటిన తరువాత ఉండే శృంగార జీవితమే వేరు అంట, అంతేకాదు 50 ఏళ్ళు దాటిన తరువాత శృంగార జీవితం మెరుగుపడుతుందని చెబుతున్నారు.

అలా ఎందుకు అనే డౌటు మీకు రావచ్చు. దానికి కారణాలు కూడా చెప్పారు. పెళ్ళైన కొత్తల్లో శృంగారం పట్ల సరైన అవగాహన ఉండదట భాగస్వాములకి. మొహమాటం, సమయలేమి, జ్ఞానం తక్కువగా ఉండటం వలన, ఎంజాయ్ చేయాల్సిన వయసులో అంచనాలకి తగ్గటుగ్గా ఏంజాయ్ చేయడం కష్టమైపోతుందని అంటున్నారు పరిశోధకులు.

అదే 40-50 ఏళ్ళ వయసులో ఎలాంటి బరువు బాధ్యతలు ఉండవని, అప్పుడు శృంగారించేది ప్రేమతో, కోరికతో తప్ప, పిల్లల్ని కనడానికి కాదని, అలాగే ప్రయోగాలు చేయడానికి కూడా వెనుకాడరని రిపోర్టు సారాంశం. ముఖ్యంగా మహిళలు వయసు పెరిగినాకొద్ది శృంగారంలో ఆరితేరుతారు కాబట్టి, లేటు వయసులోనే శృంగారం ఎక్కువ ఘాటుగా ఉంటుందని రిపోర్టు భావం.

మీ కోసం సూచించబడిన ఈ హెల్త్ టిప్స్ చూడండి...ఆ అలవాటు వలన కూడా కిడ్నీలు ప్రమాదంలో

About This Post..ఆ వయసు దాటాకా సెక్స్ లైఫ్ మెరుగుపడుతుందట

This Post provides detail information about ఆ వయసు దాటాకా సెక్స్ లైఫ్ మెరుగుపడుతుందట was published and last updated on in thlagu language in category AP Featured,Telugu Health Tips,Telugu News.

Sex life in 40s and 50s is more enjoyable - study, Sexual Life, Sex Gets Better With Age, Sexual Desires, 40 Age

Tagged with:Sex life in 40s and 50s is more enjoyable - study, Sexual Life, Sex Gets Better With Age, Sexual Desires, 40 Age40 Age,Sex Gets Better With Age,Sex life in 40s and 50s is more enjoyable - study,Sexual Desires,Sexual Life,,