కిన్నెర మొగిలయ్యకు ఆర్థిక సాయం చేసిన జగతి మేడం.. గొప్ప మనసు అంటూ?

కిన్నెర మొగిలయ్య( Kinnera Mogilaiah ) పరిచయం అవసరం లేని పేరు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) నటించిన భీమ్లా నాయక్( Bheemla Nayak ) సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయినటువంటి ఈయన అనంతరం పద్మశ్రీ అవార్డును( Padma Shri ) కూడా అందుకొని వార్తలలో నిలిచారు.ఇలా ఒక్కసారిగా ఫేమస్ అయినటువంటి మొగిలయ్య ప్రస్తుతం ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

 Guppedantha Manasu Jagathi Financing Help To Mogilaiah Details, Mogilaiah ,jagat-TeluguStop.com

ఇలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి ఈయన రోజు గడవడం కోసం రోజు వారి కూలిగా పనులు చేస్తూ జీవనం గడుపుతున్నారు.ఇక ఈయనకు ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్ కూడా ఆగిపోయిందని తెలుస్తుంది.

ఇలా మొగిలయ్య ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలుసుకున్నటువంటి పలువురు ఈయనకు ఆర్థిక సహాయం చేస్తున్నారు.ఈ క్రమంలోనే బుల్లితెర నటి గుప్పెడంత మనసు సీరియల్ జగతి( Jagathi ) మేడం కూడా తనకు తోచిన సహాయం చేసి మంచి మనసు చాటుకున్నారు ఈ సందర్భంగా ఆమె మొగిలయ్యను తన ఇంటికి పిలిపించి మరి భోజనం పెట్టడమే కాకుండా తనకు చేతనైనటువంటి ఆర్థిక సహాయం( Financial Help ) చేశానని సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

ఇక ఈయనకు ఎవరైనా సహాయం చేయాలి అనుకుంటే తప్పకుండా మనమంతా కలిసి పని చేద్దాం ఇది ఆరంభం మాత్రమే అంటూ ఈమె తనకు చేసినటువంటి ఈ సహాయానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఇక ఈమె అక్షయ తృతీయ రోజు ఆయనకు ఆర్థిక సహాయాన్ని అందించారు.ఇక జగతి పాత్రలో నటించినటువంటి జ్యోతి రాయ్( Jyothi Rai ) రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.అయితే ప్రస్తుతం ఈమె ఎక్కువ సినిమాలలోను అలాగే వెబ్ సిరీస్లలో కూడా అవకాశాలు వస్తున్న నేపథ్యంలో గుప్పెడంత మనసు సీరియల్ నుంచి తప్పుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube