మీరు కోరుకున్నది సాధించాలి.. పవన్ కి మద్దతుగా ఎమోషనల్ ట్వీట్ చేసిన శ్రీ లీల!

సినీ నటుడు జనసేన ( Janasena ) అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పిఠాపురం ( Pitapuram ) నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే ఇలా పిఠాపురం నియోజకవర్గంలో ఈయన పోటీ చేస్తున్నటువంటి తరుణంలో ఈ ఎన్నికలలో ఎలాగైనా తనని గెలిపించాలి అనేది దిశగా అడుగులు వేస్తున్నారు అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ను గెలిపించాలి అంటూ ఇప్పటికే ఎంతో మంది సినీ సెలబ్రిటీలు పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలియజేయడమే కాకుండా పలువురు సెలబ్రిటీలు పిఠాపురం వెళ్లి ప్రచార కార్యక్రమాలు చేసిన సంగతి తెలిసిందే.

 Sreeleela Supports Pawan Kalyan For Election Competition , Pawan Kalyan, Sreelee-TeluguStop.com

ఇక ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా చివరి రోజు పిఠాపురంలో రామ్ చరణ్( Ram Charan ) కూడా సందడి చేశారు.తన బాబాయ్ కి మద్దతుగా ఈయన పిఠాపురం చేరుకున్నారు.రాంచరణ్ తో పాటు తన తల్లి సురేఖ కూడా పిఠాపురం చేరుకొని పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలియజేశారు.

ఎన్నికలు మరొక 24 గంటలలో జరగబోతున్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ కు సినిమా సెలబ్రెటీల నుంచి మద్దతు భారీ గ లభిస్తుంది.

ఈ క్రమంలోని సినీనటి శ్రీ లీల ( Sreeleela ) కూడా పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేస్తూ ఆయన గెలవాలని కోరుతూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఇందులో భాగంగా శ్రీ లీల పోస్ట్ చేస్తూ.నా హృదయపూర్వక శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ సర్ మీ ఎన్నికల ప్రయాణంలో మీరు కోరుకున్నదంతా సాధిస్తారని, మీ వాగ్దానాలు అన్నింటినీ నిలబెట్టుకోవాలని నేను ఆశిస్తున్నాను పిఠాపురంలో మీరు భారీ మెజారిటీతో గెలవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను అంటూ ఈ సందర్భంగా శ్రీ లీల సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ గెలుపును ఆకాంక్షిస్తూ చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube