వైయస్ షర్మిల ఆందోని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పై మరోసారి ఫైర్ అయ్యారు, మెదక్ జిల్లాలో తనపై నమోదైన ఎస్సీ ఎస్టీ కేసులపై వైసీపీలో స్పందించారు, నువ్వు అవినీతి చేస్తే తప్పులేదు కానీ నేను అవినీతిని ఎత్తి చూపితే తప్పేంటి? అంటూ వైస్ షర్మిల ప్రశ్నించారు.పండిత పుత్ర పరమ సుంట అని మీ నాన్నగారు చెప్పారు కదా.! మరి నేను చెప్తే తప్పేంటి? అని వైయస్ షర్మిల ప్రశ్నించారు.ఆందోని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అతను తమ్ముడు కబ్జాలకు పాల్పడి ఎన్నో అవినీతులు చేశారని ఆయన తండ్రి అన్నారు అదే నేను చెప్తాను దానికే నా మీద కేసు వేశారు ఇప్పుడు ఆయన తండ్రి పైన కూడా కేసు వేస్తారా అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు? దళిత ఎమ్మెల్యే తప్పు చేస్తే ప్రశ్నించుకోకూడదా? అని ఏ రాజ్యాంగంలో రాశారో చెప్పండి అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.




తాజా వార్తలు