పెళ్లిళ్లు అందుకే చేసుకుంటున్నారట..!

తను తీసిన సినిమానే కాదు తను చేసే కామెంట్స్ తో కూడా నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు ది కాశ్మీర్ ఫైల్స్( The Kashmir Files ) డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి.ఒక్క సినిమాతో సెన్సేషన్ సృష్టించిన అతను ఏం చెప్పాలనుకున్నా ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పేస్తాడు.

 Vivek Agnihotri Comments About Marriage Photos , Vivek Agnihotri, Bollywood, Dir-TeluguStop.com

లేటెస్ట్ గా సెలబ్రిటీల పెళ్లిళ్ల పై వివేక్ అగ్నిహోత్రి( Vivek Agnihotri ) చేసిన ట్వీట్స్ వైరల్ గా మారాయి.ప్రస్తుతం పెళ్లిళ్లు కేవలం ఫోటోలు, వీడియోల కోసమే చేసుకుంటున్నారని అన్నారు వివేక్.

కేవలం డెస్టినేషన్ వెడ్డింగ్ ట్యాగ్ పొందేందుకు మాత్రమే మ్యారేజ్ చేసుకుంటున్నారని వివేక్ అగ్నిహోత్రి చెప్పారు.

రీసెంట్ గా తానొక పెళ్లికి వెళ్తే అక్కడ ఫోటోగ్రాఫర్ కొద్దిగా ఆలస్యంగా వస్తారని ఫోన్ చేస్తే ఆ విషయం తెలిసి పెళ్లికూతురు స్పృహ తప్ప్ పడిపోయిందని చెప్పారు.ఇప్పటి పెళ్లిళ్లు అన్నీ వారు ఫోటోలు, వీడియోలు తీసుకుని షేర్ చేసుకునేందుకే అంటూ పంచ్ వేశారు.అయితే లేటెస్ట్ గా బాలీవుడ్ భామ పరిణితి చోప్రా ( Parineeti Chopra )ఎంగేజ్మెంట్ జరిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

వివేక్ ఒకవేళ పరిణితి ఎంగేజ్మెంట్ మీద ఈ కామెంట్స్ వేశారా అంటూ మాట్లాడుకుంటున్నారు.అయితే ఆయన పరిణితి గురించి కాదు కానీ ఈమధ్య పెళ్లిళ్ల ఫోటో షూట్స్ గురించి ఆయన ఈ స్టేట్మెంట్స్ పాస్ చేసి ఉంటారని కొందరు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube