విశాఖ స్టీల్ ప్లాంట్ ఈఓఐకి అనూహ్య స్పందన

విశాఖ స్టీల్ ప్లాంట్ ఈవోఐకి అనూహ్య స్పందన లభించింది.బిడ్ సమయం ముగిసే సరికి సుమారు 22 సంస్థలు పాల్గొన్నట్లు సమాచారం.

 Visakha Steel Plant Unexpected Response To Evo-TeluguStop.com

అయితే తెలంగాణ పాల్గొనడంపై అధికారులు ఎటువంటి నిర్ధారణ ఇవ్వలేదని తెలుస్తోంది.

మరోవైపు ఈ బిడ్ లో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

ప్రైవేట్ సంస్థ తరపున బిడ్ లో పాల్గొన్న ఆయన క్రౌడ్ ఫండింగ్ ద్వారా మూలధనం సేకరిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో ఎనిమిది కోట్ల మంది తెలుగు ప్రజలు ఒక్కొక్కరు వంద రూపాయలు ఇచ్చినా 800 కోట్లు అవుతుందన్నారు.

నాలుగు నెలల వ్యవధిలో ముడి సరుకు సేకరిస్తామని లక్ష్మీనారాయణ వెల్లడించారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube