ఏలూరు జిల్లా పట్టిసీమ ఉత్సవాల్లో విషాదం నెలకొంది.ఈ క్రమంలో గోదావరి నదిలో స్నానానికి దిగిన ముగ్గురు యువకులు గల్లంతైయ్యారు.
గల్లంతైన యువకులు అరవింద్, లుక్మన్, రాంప్రసాద్ లుగా గుర్తించారు.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు యువకుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.