Satyakumar : రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడింది..: సత్యకుమార్

విజయవాడ( Vijayawada )లో నిర్వహించిన బీజేపీ రైతు గర్జన సభలో ఆ పార్టీ నేత సత్యకుమార్( Satyakumar ) పాల్గొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడిందన్నారు.

 The State Government Has Committed Anti Farmer Activities Satyakumar-TeluguStop.com

పంట పెట్టుబడి, రాయితీ పేరుతో రైతులను మోసం చేశారని ఆరోపించారు.ఈ క్రమంలో రైతులు వైసీపీ ప్రభుత్వాన్ని( YCP Govt ) గద్దె దించాలని పిలుపునిచ్చారు.దోచుకోవడమే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం పని చేస్తుందని ఆరోపణలు చేశారు.వైసీపీ పాలనలో ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించలేదని విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube