ఆన్‌లైన్ క్లాసులు విన‌కుండా అలాంటి వీడియోలు చేసిన బాలిక‌.. చివ‌ర‌కు

ఈ క‌రోనా వ‌ల్ల ఇప్పుడు పిల్ల‌లు అంద‌రూ కూడా ఆన్ లైన్ క్లాసుల‌నే వింటున్నారు.దీంతో పిల్లలకు క‌చ్చితంగా ఫోన్‌ ఇవ్వాల్సి వస్తోంది త‌ల్లిదండ్రుల‌కు.

 The Girl Who Made Such Videos Without Listening To Online Classes To The End,-TeluguStop.com

దీంతో వారు దుర్వినియోగం కూడా చేస్తూ వారి పేరెంట్స్‌కు లేని పోని ఇబ్బందులు తెచ్చి పెడుతున్నారు.ఇందులో కొంద‌రు పిల్ల‌లేమో ఏవేవో ఆటలు ఆడుతూ ఉంటే వాటివ‌ల్ల త‌ల్లిదండ్రులు ఎంతో డ‌బ్బులు పోగొట్టుకుంటున్నారుఉ.

ఇక ఇలాంటి వార్త‌లు మ‌నం నిత్యం చూస్తేనే ఉన్నాం.ఇంకొంద‌రు అయితే వివిధ వెబ్‌సైట్లు ఓపోఎన్ చేసి అన‌వ‌స‌రంగా డబ్బులు పోగొట్టుకుంటున్నార‌ని తెలుస్తోంది.

ఇక అమ్మాయిలు అయితే ఆన్‌లైన్‌లో ఎవ‌రితోనే పరిచయం పెంచుకుని చివ‌ర‌కు వారి వ‌ల‌లో ప‌డిపోతున్నారు.ఇక వ‌య‌స్సు చిన్న‌ది కావ‌డంతో ప్ర‌తివిష‌యానికి కూడా ఇట్టే అట్రాక్ట్ అయిపోతున్నారు.

దీంతో అటు త‌ల్లిదండ్రుల‌కు కూడా ఇది పెద్ద స‌మ‌స్య‌గా మారిపోతోంది.ఎందుకంటే ఇలా వీరు చేసే ప‌నులు చివ‌ర‌కు ఘోర సంఘటనలకు దారి తీస్తున్నాయి.

ఇక ఇప్పుడు కూడా ఓ అమ్మాయి చేసిన చివ‌ర‌కు ఆమె కొంప ముంచింది.ఏకంగా ఆమె త‌న నగ్న వీడియోలు తీసుకుని వాట‌ని వెబ్‌సైట్‌లో కూడా పోస్టు చేసిందంటే ప‌రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

గుజ‌రాత్ రాజ‌ధాని అహ్మదాబాద్‌కు చెందిన ఓ బాలిక త‌న ఫోన్ ను స‌క్ర‌మంగా వినియోగించ‌కుండా దుర్వినియోగం చేసింది.ఆన్‌లైన్‌ క్లాసులు విన‌కుండా త‌న‌కు ఆన్‌లైన్‌లో ఎవ‌రో ఒక‌రు పరిచయం కావ‌డంతో వారి స‌ల‌హా మేర‌కు త‌న న‌గ్న వీడియోల‌ను తీసి ఓ వెబ్ సైట్‌లో అప్‌లోడ్ చేసింది.

ఇంకేముంది ఆ వీడియోకు బాగా స్పందన రావ‌డంతో త‌ర‌చూ అలాగే చేస్తోంది.ఇక త‌న బంధువుల పిల్ల‌ల‌కు కూడా చెప్ప‌డంతో వారి త‌ల్లిదండ్రులు వ‌చ్చి బాలిక త‌ల్లిదండ్రుల‌కు విష‌యం చెప్ప‌డంతో వారికి గుండెపోటు వ‌చ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube