తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్17, ఆదివారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.43

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 17 2023, Daily Astrology-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.5.40

రాహుకాలం: సా.4.30 ల6.00

అమృత ఘడియలు: ఉ.6.00 ల10.00

దుర్ముహూర్తం: సా.5.02 ల5.53

మేషం:

Telugu Astrology, Decemeber, Rasi Phalalu, Sunday-Telugu Raasi Phalalu Astrology

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి వస్తుంది.ఖర్చులు ఎక్కువగా చేయకూడదు.ఇంటికి బంధువులు వస్తారు.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

వృషభం:

Telugu Astrology, Decemeber, Rasi Phalalu, Sunday-Telugu Raasi Phalalu Astrology

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.ఆర్థికంగా పొదుపు చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.మీరు పనిచేసే చోట అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు.

మిథునం:

Telugu Astrology, Decemeber, Rasi Phalalu, Sunday-Telugu Raasi Phalalu Astrology

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.వ్యాపారస్తులకు ఈరోజు ఎక్కువ లాభాలు ఉన్నాయి.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.

కర్కాటకం:

Telugu Astrology, Decemeber, Rasi Phalalu, Sunday-Telugu Raasi Phalalu Astrology

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.ఎక్కువ ఖర్చులు చేయకూడదు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.ఎక్కువగా ఆలోచించడం వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

సమయాన్ని వృథా చేయకూడదు.దీనివల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.

సింహం:

Telugu Astrology, Decemeber, Rasi Phalalu, Sunday-Telugu Raasi Phalalu Astrology

ఈరోజు మీరు ధనాన్ని పొదుపు చేయాలి.అవసరమైన వస్తువులు కొనుగోలు చేయాలి.కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్య గురించి జాగ్రత్తలు తీసుకోవాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

కన్య:

Telugu Astrology, Decemeber, Rasi Phalalu, Sunday-Telugu Raasi Phalalu Astrology

ఈరోజు మీరు కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడుతారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.

తుల:

Telugu Astrology, Decemeber, Rasi Phalalu, Sunday-Telugu Raasi Phalalu Astrology

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.చాలా రోజుల నుండి తీరికలేని సమయం గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.మీ స్నేహితులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీరు అంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.

వృశ్చికం:

Telugu Astrology, Decemeber, Rasi Phalalu, Sunday-Telugu Raasi Phalalu Astrology

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది.ఆరోగ్యంపట్ల అనుకూలంగా ఉంది‌.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.మీ స్నేహితులతో కలిసి కొన్ని విషయాలు పంచుకుంటారు.

ధనుస్సు:

Telugu Astrology, Decemeber, Rasi Phalalu, Sunday-Telugu Raasi Phalalu Astrology

ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు లభిస్తాయి.ఏదో ఒక విషయంపై మీ జీవిత భాగస్వామితో గొడవలు పడే అవకాశాలున్నాయి.మీ పనిపట్ల శ్రద్దను పెడితే మంచి ఫలితాలను పొందవచ్చు.లేక పోతే వైపరిత్యాలకు దారి తీస్తుంది.మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీ స్నేహితులు సహాయం చేస్తారు.

మకరం:

Telugu Astrology, Decemeber, Rasi Phalalu, Sunday-Telugu Raasi Phalalu Astrology

ఈ రోజు మీరు కొత్త ప్రదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది.గతంలో ఏర్పడిన సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.వ్యాపారానికి సంబంధించిన ప్రణాళికను పూర్తిచేసుకంటారు.

రుణాలు ఇవ్వడం మానుకుంటే మంచిది.సంతానం గురించి మంచి శుభవార్తలు వింటారు.కుటుంబ సంబంధాలు గట్టిపడతాయి.

కుంభం:

Telugu Astrology, Decemeber, Rasi Phalalu, Sunday-Telugu Raasi Phalalu Astrology

ఈరోజు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

కుటుంబ సభ్యుల నుండి సహాయం ఉంటుంది.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.

ఒక శుభవార్త వల్ల సంతోషంగా ఉంటారు.కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

మీనం:

Telugu Astrology, Decemeber, Rasi Phalalu, Sunday-Telugu Raasi Phalalu Astrology

ఈరోజు మీరు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.ఇతరులకు మీ సొమ్ము అప్పు ఇవ్వకూడదు.ఆరోగ్యం పట్ల జాగ్రత్త ఉండండి.కుటుంబ సభ్యులతో కాస్త సమయం గడపండి.వ్యాపారస్తులు కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

చాలా ఉత్సాహంగా ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube