తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్17, ఆదివారం 2023

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.43

సూర్యాస్తమయం: సాయంత్రం.

5.40

రాహుకాలం: సా.

4.30 ల6.

00

అమృత ఘడియలు: ఉ.6.

00 ల10.00

దుర్ముహూర్తం: సా.

5.02 ల5.

53

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి వస్తుంది.

ఖర్చులు ఎక్కువగా చేయకూడదు.ఇంటికి బంధువులు వస్తారు.

వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

ఆర్థికంగా పొదుపు చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.మీరు పనిచేసే చోట అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.

వ్యాపారస్తులకు ఈరోజు ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.

H3 Class=subheader-styleకర్కాటకం: /h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.

ఎక్కువ ఖర్చులు చేయకూడదు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.ఎక్కువగా ఆలోచించడం వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

సమయాన్ని వృథా చేయకూడదు.దీనివల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు ధనాన్ని పొదుపు చేయాలి.అవసరమైన వస్తువులు కొనుగోలు చేయాలి.

కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్య గురించి జాగ్రత్తలు తీసుకోవాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

H3 Class=subheader-styleకన్య: /h3p """/" / ఈరోజు మీరు కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.

దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.

ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడుతారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

చాలా ఉత్సాహంగా ఉంటారు.

H3 Class=subheader-styleతుల:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

చాలా రోజుల నుండి తీరికలేని సమయం గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

మీ స్నేహితులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీరు అంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది.

ఆరోగ్యంపట్ల అనుకూలంగా ఉంది‌.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.మీ స్నేహితులతో కలిసి కొన్ని విషయాలు పంచుకుంటారు.

H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు లభిస్తాయి.ఏదో ఒక విషయంపై మీ జీవిత భాగస్వామితో గొడవలు పడే అవకాశాలున్నాయి.

మీ పనిపట్ల శ్రద్దను పెడితే మంచి ఫలితాలను పొందవచ్చు.లేక పోతే వైపరిత్యాలకు దారి తీస్తుంది.

మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీ స్నేహితులు సహాయం చేస్తారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈ రోజు మీరు కొత్త ప్రదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది.

గతంలో ఏర్పడిన సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.వ్యాపారానికి సంబంధించిన ప్రణాళికను పూర్తిచేసుకంటారు.

రుణాలు ఇవ్వడం మానుకుంటే మంచిది.సంతానం గురించి మంచి శుభవార్తలు వింటారు.

కుటుంబ సంబంధాలు గట్టిపడతాయి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.

అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

కుటుంబ సభ్యుల నుండి సహాయం ఉంటుంది.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.

ఒక శుభవార్త వల్ల సంతోషంగా ఉంటారు.కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

H3 Class=subheader-styleమీనం: /h3p """/" / ఈరోజు మీరు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.

ఇతరులకు మీ సొమ్ము అప్పు ఇవ్వకూడదు.ఆరోగ్యం పట్ల జాగ్రత్త ఉండండి.

కుటుంబ సభ్యులతో కాస్త సమయం గడపండి.వ్యాపారస్తులు కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.

ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.

చైనా: ఛీ, సడన్‌గా సెప్టిక్ ట్యాంక్ పైప్‌లైన్ పగలడంతో అందరిపైకి చిమ్మిన మలం..?