Chandrababu : త్వరలో ఢిల్లీకి టీడీపీ అధినేత చంద్రబాబు..!

టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) త్వరలో ఢిల్లీకి( Delhi ) పయనం కానున్నారు.ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పొత్తులపై చంద్రబాబుతో బీజేపీ( BJP ) ఢిల్లీ పెద్దలు మంతనాలు జరపనున్నారని సమాచారం.

 Tdp Chief Chandrababu To Delhi Soon-TeluguStop.com

ఈ క్రమంలోనే ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు బీజేపీ జాతీయ నేతలతో భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసిన తరువాత జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) కూడా ఢిల్లీకి వెళ్లే ఛాన్స్ ఉంది.

అలాగే ఇప్పటికే పలు దఫాలుగా సమావేశమైన చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఈనెల 8వ తేదీన మరోసారి భేటీ కావాలని నిర్ణయం తీసుకున్నారు.అయితే ఏపీలో ప్రస్తుతం బీజేపీ -జనసేనతో పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే.అలాగే టీడీపీ -జనసేన( TDP Janasena ) కూడా పొత్తులో ఉంది.ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీని గద్దె దించేందుకు విపక్ష పార్టీలు పొత్తులతో ఎన్నికల బరిలో నిలవాలని యోచనలో ఉన్నాయని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube