గుంటూరు: మంగళగిరి లో ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు.పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్యను అడ్డుకున్న టీడీపీ నేతలు.
నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్న టీడీపీ నేతలకు అటుగా అసెంబ్లీ సమావేశాలు ముగించుకోని వెళుతున్న క్రమంలో ఘటన.
పోలీసుల సహాయంతో గుంటూరు కు పయనం.సిఎం డౌన్ డౌన్, అంబటి డౌన్ డౌన్ అంటు నినాదాలు చేసిన టీడీపీ నేతలు.