భారతీయుడు 2 లో కమల్ హాసన్ కొడుకు పాత్ర లో తమిళ్ స్టార్ హీరో...

కమల్ హాసన్( Kamal Haasan ) హీరోగా శంకర్ డైరెక్షన్ వస్తున్న భారతీయుడు 2 సినిమా( Bharateeyudu 2 ) మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి.ఇక దీనికి తగ్గట్టుగానే ఈ సినిమా కి సంభందించిన ఇంట్రో వీడియోని రిలీజ్ చేయడం జరిగింది.

 Tamil Actor Karthik Playing Kamal Haasan Son Role In Indian 2 Movie Details, Ind-TeluguStop.com

ఇక ఈ వీడియోలో భారతీయుడు సినిమా ఏ కాన్సెప్ట్ తో అయితే తెరకెక్కిందో ఈ సినిమా కూడా అదే కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్నట్టు గా తెలుస్తుంది.ఇక ఇలాంటి సమయంలో శంకర్( Shankar ) వరుసగా ప్లాప్ ల్లోఉన్నాడు.

దాంతో కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో మంచి హిట్టు కొట్టి ఉన్నాడు.

 Tamil Actor Karthik Playing Kamal Haasan Son Role In Indian 2 Movie Details, Ind-TeluguStop.com

కాబట్టి వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న భారతీయుడు 2 సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి.ముఖ్యంగా ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితే శంకర్ మళ్లీ టాప్ డైరెక్టర్ గా కొనసాగుతాడు.అయితే ఈ సినిమాలో ఒక కీలకమైన విషయం కూడా రీసెంట్ గా బయటకు వచ్చింది అది ఏంటి అంటే ఈ సినిమాలో తమిళ్ హీరో అయిన కార్తీక్ ( Karthik ) కూడా ఒక కీలక పాత్ర లో కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇప్పటికే సిద్దార్థ్ ( Siddharth ) ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించాడు ఇక దానికి తగ్గట్టుగానే ఇప్పుడు కార్తీక్ కూడా ఈ సినిమాలో ఒక మేజర్ రోల్ పోషిస్తున్నాడనే టాక్ అయితే వినిపిస్తుంది.

అది కూడా కమల్ హాసన్ కొడుకు పాత్రలో నటిస్తున్నాడు అనే టాక్ వస్తోంది… ఇక ఈ సినిమా తొందరలోనే రిలీజ్ కి రెడీ అవుతుంది.దాంతో కమల్ హాసన్ కెరియర్ లో బిగ్గెస్ట్ బడ్జెట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆయన కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సాధిస్తుందని సినిమా యూనిట్ తో పాటు ఆయన అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు.ఇక ఈ క్రమంలో ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అనే విషయాలు తెలియాల్సి ఉంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube