పవన్ కళ్యాణ్ సినిమాలో గెస్ట్ గా చేస్తున్న తమిళ్ స్టార్ హీరో...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) హీరోగా డైరెక్టర్ సుజిత్ డైరెక్షన్ లో వస్తున్న ఓజి సినిమా( OG Movie ) మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి.ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాలో మరొక స్టార్ హీరో కూడా ఆడ్ అయినట్టు గా తెలుస్తుంది.

 Surya Playing Cameo Role In Pawan Kalyan Og Movie Details, Pavan Kalyan, Surya ,-TeluguStop.com

ఆయన ఎవరు అంటే తమిళ్ ఇండస్ట్రీ కి చెందిన సూర్య( Surya ) ఇందులో ఒక చిన్న గెస్ట్ రోల్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటికే సూర్య విక్రమ్ సినిమాలో చేసిన ఒక చిన్న పాత్ర రోలెక్స్ ఎంత పాపులర్ అయ్యిందో మనందరికీ తెలిసిందే…

ఇక ఇప్పుడు కూడా ఓజీ సినిమాలో కూడా ఒక చిన్న పాత్ర చేయబోతున్నట్టు గా తెలుస్తుంది.అది కూడా 10 నిమిషాల నిడివి తో ఉండనున్నట్టుగా సమాచారం అందుతుంది.అయితే ఈ సినిమాలో ఒక కీలకపాత్ర ఉండటం తో అందులో భాగంగానే సూర్య అయితే ఈ పాత్ర కి బాగుంటుందని డైరెక్టర్ సూర్యని తీసుకున్నట్టుగా తెలుస్తుంది.

 Surya Playing Cameo Role In Pawan Kalyan Og Movie Details, Pavan Kalyan, Surya ,-TeluguStop.com

అయితే అది సస్పెన్స్ గా ఉంచి థియేటర్ లోనే ఈ క్యారెక్టర్ ని ఓపెన్ చేయనున్నట్టు గా తెలుస్తుంది.అందుకే బయట ఎక్కడ కూడా ఈ క్యారెక్టర్ కి సంబంధించిన విషయాలు తెలియజేయడం లేదు.

ఇక నిజానికి సూర్య చేస్తున్న ఈ క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉంటుందని లీకేజీలు అయితే అందుతున్నాయి.ఇప్పటికే సూర్యకి సంబంధించిన ఎపిసోడ్ ని షూట్ చేసి పెట్టేసినట్టుగా తెలుస్తుంది.ఇక సూర్య కూడా ఐదు రోజులు ఈ సినిమా కోసం తన డేట్స్ కేటాయించినట్లు గా తెలుస్తుంది.ఈ సినిమా పాన్ ఇండియా( Pan India ) రేంజ్ లో వస్తుంది కాబట్టి ఈ సినిమాలో సూర్యని తీసుకుంటే తమిళ్ మార్కెట్( Tamil Market ) కూడా బాగా వర్క్ అవుట్ అవుతుందనే ఉద్దేశ్యం తో డైరెక్టర్ సూర్య ని తీసుకున్నట్టుగా తెలుస్తుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube