Pawan Kalyan: 100 కోట్ల క్లబ్‌లో చేరిన పవన్ సినిమాలెన్నో తెలుసా… హ్యాట్రిక్ కూడా కొట్టాడు !

పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) టాలీవుడ్‌లో అత్యంత విజయవంతమైన నటులలో ఒకరు.అతని సినిమాలు ఎల్లప్పుడూ బాక్స్ ఆఫీస్‌లో భారీ కలెక్షన్‌లను సాధిస్తాయి.

 Pawan Kalyan 100 Crores Collections Movies-TeluguStop.com

అతని సినిమాలు వివిధ రకాల కథాంశాలతో ప్రేక్షకుల్లో ఒక రకమైన ఫీలింగ్ కల్పిస్తాయి.లవర్, పోలీస్, పొలిటిషన్, నక్సలైట్, అన్నయ్య ఇలా చెప్పుకుంటూ పోతే ఈ నటుడు వివిధ రకాల పాత్రలను అవలీలగా పోషించే టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఒక దిగ్గజ నటుడిగా ఎదిగాడు.

పవన్ కళ్యాణ్ అభిమానులు అతని కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీగా ఉంటారు.కాగా పవన్ కళ్యాణ్ నటించిన చాలా సినిమాలు రూ.100 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించాయి.

Telugu Bheemla Nayak, Bro, Gabbarsingh, Pawan Crore, Pawan Kalyan, Sardargabbar,

తాజాగా బ్రో సినిమా( Bro Movie ) కూడా 100 క్రోర్ క్లబ్‌లో జాయిన్ అయిపోయింది.ఈ సందర్భంగా అతని కెరీర్ మొత్తంలో ఎన్ని సినిమాలు 100 కోట్లు వసూలు చేశాయో తెలుసుకుందాం.శృతిహాసన్ పవన్ కలిసిన నటించిన గబ్బర్ సింగ్( Gabbar Singh ) (2009), సమంతా పవన్ కలిసి యాక్ట్ చేసిన అత్తారింటికి దారేది( Attarintiki Daredi ) (2013), సర్దార్ గబ్బర్ సింగ్ (2016), వకీల్ సాబ్ (2021), భీమ్లా నాయక్ (2022), బ్రో (2023) ఇలా ఏకంగా ఆరు సినిమాలు బ్లాక్ బస్టర్ అయి కలెక్షన్ల వర్షం కురిపించాయి.

ఈ సినిమాల్లో మూడు సినిమాలు వరుసగా 100 కోట్లు సంపాదించి హ్యాట్రిక్‌ హిట్ కూడా కొట్టాయి.పవన్ కళ్యాణ్ సినిమాలు బాక్స్ ఆఫీస్‌లో విజయవంతమవడానికి అనేక కారణాలు ఉన్నాయి.

Telugu Bheemla Nayak, Bro, Gabbarsingh, Pawan Crore, Pawan Kalyan, Sardargabbar,

అతను చాలా నైపుణ్యం కలిగిన నటుడు, అద్భుతమైన పర్ఫామెన్స్ అందిస్తాడు.అతని సినిమాలు ఎల్లప్పుడూ బలమైన కథాంశాన్ని కలిగి ఉంటాయి.అవి ప్రేక్షకులకు ఆకట్టుకునే విధంగా తెరకెక్కించబడతాయి.పవన్ కళ్యాణ్ సినిమాల్లో చాలా మంచి సంగీతం ఉంటుంది, అవి ఎల్లప్పుడూ మంచి విజువల్స్‌ను కలిగి ఉంటాయి.పవన్ కళ్యాణ్ టాలీవుడ్‌లో అత్యంత విజయవంతమైన నటులలో ఒకరు.ఒక సినిమా అట్టర్ ఫ్లాప్ అయినా మరొక సినిమాతో అతడు చరిత్ర సృష్టిస్తాడు.

తన ప్రత్యేకమైన సినిమాలతో తన అభిమానులను ఎల్లప్పుడూ ఆకట్టుకుంటాడు.అతను టాలీవుడ్‌లో ఒక రాక్‌స్టార్, ఒక పవర్ స్టార్, బాక్స్ ఆఫీస్‌ను తరచుగా షేక్ చేసే సెన్సేషనల్ స్టార్ అని కూడా చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube