స్టార్ తనయ కాలం కలిసిరావట్లేదే..!

యాంగ్రీ యంగ్ మెన్ డాక్టర్ రాజశేఖర్( Rajasekhar ) తనయురాలు శివాత్మిక దొరసానితో హీరోయిన్ గా పరిచయమైంది.సినిమాలో ఆమె లుక్స్ నటన ఆకట్టుకున్నాయి.

 Star Daughter Sivatmika Rajasekhar Movie Trails, Rajasekhar , Sivatmika, Tollyw-TeluguStop.com

తెలుగు పరిశ్రమకు మరో మంచి నటి దొరికిందని అనుకున్నారు.అయితే శివాత్మికకు ఆ తర్వాత పెద్దగా అవకాశాలు అందుకోలేదు.

ఈమధ్యనే వచ్చిన రంగమార్తాండ సినిమా( Rangamarthanda Movie ) రిలీజ్ కాగా ఆ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది శివాత్మిక.ఓ పక్క అక్క శివాని కూడా తన నటనతో మెప్పిస్తుండగా ఆమె కూడా కెరీర్ దూకుడు చూపించలేకపోతుంది.

శివాని పార్ట్ టైం గానే సినిమాలు చేస్తున్నట్టు కనిపిస్తుండగా శివాత్మిక ( Sivatmika )మాత్రం కెరీర్ ని చాలా సీరియస్ గా తీసుకుందని తెలుస్తుంది.ఈ క్రమంలో ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఆమె ఫోటో షూట్స్ తో కూడా మెప్పిస్తుంది.శివాత్మిక చేస్తున్న ఈ ఫోటో షూట్స్ ఆడియన్స్ లో చర్చకు దారి తీస్తుంది.శివాత్మిక చేస్తున్న ఈ ఫోటో షూట్స్ వల్ల అయినా ఆమెకు అవకాశాలు వస్తాయేమో చూడాలి.

ఈమధ్య తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిలు సత్తా చాటుతున్నారు సో శివాత్మిక కూడా కెరీర్ లో ఒక సూపర్ హిట్ కోసం ఎదురుచూస్తుంది.మరి ఆ సినిమా ఎవరు ఇస్తారన్నది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube