సీఎం ఎన్టీఆర్ సీఎం ఎన్టీఆర్ నినాదాలు.. 2034లో తారక్ నిజంగానే సీఎం అవుతారా?

ఈరోజు సీనియర్ ఎన్టీఆర్( Sr NTR ) 101వ పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే.సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు పుట్టినరోజు వేడుకలను ఒకింత గ్రాండ్ గా జరుపుకున్నారు.

 Cm Ntr Cm Ntr Slogans At Ntr Ghat Details, Junior Ntr, Ntr Cm Slogans, Ntr Ghat,-TeluguStop.com

అయితే ఈరోజు ఉదయం ఎన్టీఆర్ ఘాట్( NTR Ghat ) దగ్గర తారక్ నివాళులు అర్పించే సమయంలొ అభిమానులు తారక్ సీఎం తారక్ సీఎం అంటూ నినాదాలు చేశారు.ఇప్పుడు కాకపోయినా ఏదో ఒకరోజు తారక్ కచ్చితంగా సీఎం అవుతారని అభిమానులు భావిస్తున్నారు.

2034 సంవత్సరంలో తారక్ నిజంగానే సీఎం అవుతారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) సైతం రాజకీయాలపై ఆసక్తితోనే ఉన్నారని అయితే సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

ప్రస్తుతం సినిమాలపైనే దృష్టి పెట్టిన దేవర సినిమాతో( Devara ) ప్రేక్షకుల ముందుకు రానున్నారు.దేవర సినిమా రెండు భాగాలుగా తెరకెక్కడంతో ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారు.

Telugu Devara, Jr Ntr, Ntr, Ntr Cm Slogans, Ntr Craze, Ntr Fans, Ntr Ghat, Sr Nt

జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ లో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న తొలి సినిమా దేవర కావడం గమనార్హం.దేవర సినిమా కొరటాల శివ( Koratala Shiva ) కెరీర్ కు కచ్చితంగా ప్లస్ అయ్యే మూవీ అవుతుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఎన్టీఆర్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ విషయంలో ఒకింత టాప్ లోనే ఉన్నారనే సంగతి తెలిసిందే.

Telugu Devara, Jr Ntr, Ntr, Ntr Cm Slogans, Ntr Craze, Ntr Fans, Ntr Ghat, Sr Nt

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకోవడంతో పాటు సెలబ్రిటీలలో సైతం క్రేజ్ ను అంతకంతకూ పెంచుకున్నారు.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతున్నారు.జూనియర్ ఎన్టీఆర్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తు ప్రాజెక్ట్స్ సైతం ఒకింత భారీ స్థాయిలో తెరకెక్కుతున్నాయని సమాచారం అందుతోంది.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ పరంగా టాప్ లో ఉన్నారనే సంగతి తెలిసిందే.

జూనియర్ ఎన్టీఆర్ సక్సెస్ రేట్ పరంగా కూడా టాప్ లో ఉన్నారనే సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube