ఇప్పటి వరకు తెలుగు లో చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు.ఇక ఎప్పుడైతే రాజమౌళి( Rajamouli ) బాహుబలి సినిమా చేశాడో అప్పటినుంచి తెలుగు సినిమా స్థాయి అనేది పెరిగిపోయింది.
కేవలం 100 కోట్ల కలెక్షన్స్( 100 crore collections ) రాబట్టడానికే మన హీరోలు నానా తంటాలు పడుతున్న సమయంలో బాహుబలి సినిమాతో ఏకంగా రాజమౌళి 2000 కోట్ల రూపాయల కలెక్షన్స్ ను రాబట్టి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తన జెండాని ఎగరేశాడు.
ఇక మొత్తానికైతే ఆయన వేసిన బాటలో తెలుగు సినిమా ఇండస్ట్రీనే కాకుండా సౌత్ సినిమా ఇండస్ట్రీలు నడుస్తూ పాన్ ఇండియా సినిమాలను చేస్తూ భారీ వసూళ్లను రాబడుతున్నాయి.మరి మొత్తానికైతే రాజమౌళి చేసిన ఈ హెల్ప్ కి ప్రతి ఒక్కరు కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేరు.ఇక ఏది ఏమైనా కూడా మన తెలుగు సినిమా స్థాయి అనేది అంతకంతకు పెరుగుతూ ఉండటం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.
ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ని మరో పది సంవత్సరాలు వరకు ఏ సినిమా ఇండస్ట్రీ కూడా టచ్ చేసి అవకాశం లేకుండా మన వాళ్ళు సినిమాలను చేస్తూ వస్తున్నారు.
ఇక వరుసగా బ్యాక్ టు బ్యాక్ భారీ సినిమాలను చేస్తూ 1000 కోట్లకు పైన కలెక్షన్ల ను రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు.మరి ఇలాంటి సందర్భంలో ఇక మీదట రాబోయే సినిమాలతో కూడా మన తెలుగు సినిమా స్టామినా ఏంటో నిరూపించుకోవడానికి మన హీరోలు గాని, దర్శకులు గానీ చాలావరకు ఆసక్తిని చూపిస్తూ ముందుకు సాగడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి… ఇక ప్రతి ఒక్క హీరో తమదైన రీతిలో సత్తా చాటుతూ వాళ్ళను వాళ్ళు ఎలివేట్ చేసుకోవడమే కాకుండా ఇండస్ట్రీ ని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు…
.