ఐపీఎల్ ఫైనల్ లో షారుక్ ధరించిన ఈ వాచ్ ఖరీదు ఎంతో తెలుసా?

బాలీవుడ్ బాద్షా కింగ్ షారుఖ్ ఖాన్( Shahrukh Khan ) వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు.అయితే ఈ ఏడాది మాత్రమే కొత్త సినిమాలను ఇప్పటివరకు ప్రకటించలేదు.

 Shahrukh Khan Skull Wrist Watch Price Details,shahrukh Khan,shahrukh Khan Wrist-TeluguStop.com

ఇక షారుక్ ఖాన్ సినిమాలను కాస్త పక్కన పెట్టి ఐపిఎల్ మ్యాచ్( IPL Match ) పై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు.ఇటీవల జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ తన టీం గెలపొందడంతో షారుఖ్ ఖాన్ కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు.

ఇక ఈ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా షారుక్ ఖాన్ కుటుంబ సభ్యులందరూ కూడా చెన్నైలో జరిగిన మ్యాచ్ వీక్షించారు.

ఇక ఈ ఫైనల్ మ్యాచ్ లో తన టీమ్స్ గెలవడంతో షారుఖ్ ఖాన్ సంతోషం వ్యక్తం చేస్తూ స్టేడియం మొత్తం కలియ తిరుగుతూ సందడి చేశారు.అయితే ఈ ఫైనల్ మ్యాచ్ లో భాగంగా షారుఖ్ ఖాన్ ధరించిన వాచ్( Shahrukh Khan Watch) పై అందరి దృష్టిలో పడింది.ఫైనల్ మ్యాచ్ కు షారుఖ్ ఖాన్ రీచర్డ్ మిల్లె కంపెనీకి చెందినటువంటి స్కల్ టైటానియం వాచ్( Skull Titanium Watch ) ధరించారు.

ఇలా ఈ చేతి వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది.

ఇక ఈ వాచ్ ఖరీదు ఎంత అని ఆరా తీయడం మొదలుపెట్టారు అయితే ఈ వాచ్ ఖరీదు తెలిసే ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు.ఫైనల్ మ్యాచ్ లో షారుక్ ఖాన్ ధరించిన ఈ వాచ్ ఖరీదు ఏకంగా నాలుగు కోట్ల రూపాయల విలువ చేస్తుందనే విషయం తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.ఈ ఒక్క వాచ్ అమ్మితే చాలు జీవితం మొత్తం సెటిల్ అవుతుంది అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు దటీజ్ కింగ్ కాన్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఈ ఐపిఎల్ మ్యాచ్ ముగింపు కార్యక్రమాలలో భాగంగా షారుక్ ఖాన్ తో పాటు తన భార్య గౌరీ ఖాన్ అలాగే కుమారుడు కూతుర్లు కూడా హాజరై సందడి చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube