ఐపీఎల్ ఫైనల్ లో షారుక్ ధరించిన ఈ వాచ్ ఖరీదు ఎంతో తెలుసా?
TeluguStop.com
బాలీవుడ్ బాద్షా కింగ్ షారుఖ్ ఖాన్( Shahrukh Khan ) వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు.
అయితే ఈ ఏడాది మాత్రమే కొత్త సినిమాలను ఇప్పటివరకు ప్రకటించలేదు.ఇక షారుక్ ఖాన్ సినిమాలను కాస్త పక్కన పెట్టి ఐపిఎల్ మ్యాచ్( IPL Match ) పై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు.
ఇటీవల జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ తన టీం గెలపొందడంతో షారుఖ్ ఖాన్ కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు.
ఇక ఈ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా షారుక్ ఖాన్ కుటుంబ సభ్యులందరూ కూడా చెన్నైలో జరిగిన మ్యాచ్ వీక్షించారు.
"""/" /
ఇక ఈ ఫైనల్ మ్యాచ్ లో తన టీమ్స్ గెలవడంతో షారుఖ్ ఖాన్ సంతోషం వ్యక్తం చేస్తూ స్టేడియం మొత్తం కలియ తిరుగుతూ సందడి చేశారు.
అయితే ఈ ఫైనల్ మ్యాచ్ లో భాగంగా షారుఖ్ ఖాన్ ధరించిన వాచ్( Shahrukh Khan Watch) పై అందరి దృష్టిలో పడింది.
ఫైనల్ మ్యాచ్ కు షారుఖ్ ఖాన్ రీచర్డ్ మిల్లె కంపెనీకి చెందినటువంటి స్కల్ టైటానియం వాచ్( Skull Titanium Watch ) ధరించారు.
ఇలా ఈ చేతి వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. """/" /
ఇక ఈ వాచ్ ఖరీదు ఎంత అని ఆరా తీయడం మొదలుపెట్టారు అయితే ఈ వాచ్ ఖరీదు తెలిసే ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు.
ఫైనల్ మ్యాచ్ లో షారుక్ ఖాన్ ధరించిన ఈ వాచ్ ఖరీదు ఏకంగా నాలుగు కోట్ల రూపాయల విలువ చేస్తుందనే విషయం తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.
ఈ ఒక్క వాచ్ అమ్మితే చాలు జీవితం మొత్తం సెటిల్ అవుతుంది అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు దటీజ్ కింగ్ కాన్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఈ ఐపిఎల్ మ్యాచ్ ముగింపు కార్యక్రమాలలో భాగంగా షారుక్ ఖాన్ తో పాటు తన భార్య గౌరీ ఖాన్ అలాగే కుమారుడు కూతుర్లు కూడా హాజరై సందడి చేశారు.
సినిమా టికెట్ల రేట్లపై నాగ వంశీ షాకింగ్ కామెంట్స్… ఆ విషయం ఎవరు చెప్పలేమంటూ?