వైరల్ వీడియో: కన్నెర్ర చేసిన ఏనుగు.. దెబ్బకు పర్యాటకుల కార్లు ధ్వంసం..

అప్పుడప్పుడు కొన్ని అడివి ప్రాంతంలో ఏనుగులు( Elephants ) సృష్టించిన సంఘటనలు ఎన్నో మనం చూసే ఉన్నాం.ఇందుకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ గా మారాయి.

 Tourists' Cars Were Destroyed By The Elephant Viral On Social Media, Viral Vide-TeluguStop.com

ఇలాంటి ఘటనలో అనేకమంది ప్రాణాలు కోల్పోయిన సంగతి కూడా చూశాం.ఒక్కోసారి పెద్ద మొత్తంలో ఆస్తి నష్టాలు కూడా జరిగాయి.

తాజాగా ఇలాంటి సంఘటన కేరళ రాష్ట్రం( Kerala )లో మరొకటి చోటు చేసుకుంది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు చూస్తే.

కేరళ రాష్ట్రంలోని ప్రముఖ ప్రాంతమైన మున్నార్ ప్రాంత సమీపంలోని అడవిలోని ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది.ఈ ఘటన రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికుల కార్ల పైకి ఏనుగు దాడి చేయడంతో వారు వాహనాలు వదిలేసి పర్యటనలు పరుగులు తీశారు.

ఈ ఘటనలో రెండు కార్లు కొద్దిమేర ధ్వంసం అయ్యాయి.

కొందరు పర్యాటకులు( Tourists ) రెండు వాహనాలలో వెళ్తుండగా.సాయంత్రం 6 సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.ఆ సమయంలో కల్లార్ డంపింగ్‌ యార్డు వద్ద పడేయప్ప అనే అడవి ఏనుగు పర్యాటక వాహనాలకు అడ్డంగా వచ్చి అక్కడ కాస్త బీభత్స వాతావరణం సృష్టించింది.

వారి వాహనాలను వదిలి బయటికి వచ్చి ఏనుగు వెంబడించడంతో వారు రోడ్డుపై పరుగులు పెట్టారు.అయితే ఆ తర్వాత ఏనుగు సమీపంలోని అడవి ప్రాంతంలోకి వెళ్ళిపోగా వారు ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.మీరు కూడా ఈ భయానకర వీడియోను ఒకసారి వీక్షించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube