ఆ హీరోతో లిప్ లాక్ కు సిద్ధమైన శ్రీలీల... యమ స్పీడ్ గా ఉన్న హీరోయిన్?

కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమై అనంతరం తెలుగులో వరుస సినిమా అవకాశాలను అందుకుంటు బిజీ హీరోయిన్ గా మారిపోయారు నటి శ్రీ లీల( Srileela ).ప్రస్తుతం ఎనిమిది సినిమాలను చేతిలో పెట్టుకొని క్షణం పాటు తీరిక లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా మారిపోయారు.

 Srileela Is Ready To Lock Lips With That Hero ,srileela ,lip Lock, Vijay Devarak-TeluguStop.com

ఇప్పటికే ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరి సినిమాలలో నటిస్తున్నటువంటి ఈమె టాలీవుడ్ యంగ్ హీరో సినిమాలో లిప్ లాక్ సీన్స్ చేయడానికి కూడా సిద్ధమయ్యారని తెలుస్తోంది.

Telugu Kushi, Lip Lock, Srileela, Tollywood-Movie

సాధారణంగా శ్రీ లీల హీరోలకు లిప్ లాక్ ఇచ్చే సన్నివేశాలు కనుక ఉంటే నిర్మొహమాటంగా నో చెబుతుంది.కానీ ఈ హీరోకి లిప్ లాక్ ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యారంటే ఆ హీరో క్రేజ్ ఏంటో మనకర్థమవుతుంది.మరి ఈమె లిప్ లాక్ ఇవ్వడానికి సిద్ధమైనటువంటి ఆ హీరో ఎవరు అని విషయానికి వస్తే…టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) తో కలసి ఈమె ఓ సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ( Gowtam Tinnanuri ) దర్శకత్వంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సినిమా

Telugu Kushi, Lip Lock, Srileela, Tollywood-Movie

లో కథ డిమాండ్ చేయడంతో లిప్ లాక్( Lip Lock ) సన్నివేశాలను కూడా పెట్టారని తెలుస్తుంది.అయితే ఈ సీన్లలో నటించడానికి శ్రీలీల ఏమాత్రం నో చెప్పలేదని సమాచారం.అయితే విజయ్ దేవరకొండకు ఉన్నటువంటి క్రేజ్ దృష్టిలో పెట్టుకొని ఎంతోమంది హీరోయిన్స్ ఆయనతో నటించాలని ఆరాట పడుతుంటారు.

అయితే ఆయనతో కలిసి లిప్ లాక్ సన్నివేశాలలో నటించే అవకాశం రావడంతో శ్రీ లీల కూడా నో చెప్పకుండా అలాంటి సన్నివేశాలలో నటించడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.ఇక ఈమె వరుస సినిమాలలో బిజీగా ఉండగా విజయ్ దేవరకొండ ఖుషి సినిమా( Kushi movie ) షూటింగ్ పనులను పూర్తి చేసుకున్నారు.

ఈ సినిమా సెప్టెంబర్ 1వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube