బేబీ సినిమాలో వైష్ణవి చైతన్య ఫ్రెండ్ గా నటించిన ఈ నటి ఎవరో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Baby Movie Vaishnavi Friend Kusuma Details, Baby Movie, Kusuma, Kusuma Degalamarri, Arya 3 Short Film, Anand Devarakonda, Vaishnavi Chaitanya, Vaishnavi Friend Role, Actress Kusuma Degalamarri

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కాంబినేషన్ లో తెరకెక్కిన బేబీ మూవీ( Baby Movie ) వీక్ డేస్ లో కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.దర్శకుడు సాయి రాజేష్ నిజ జీవితంలోని పేర్లనే ఈ సినిమాలోని పాత్రలకు పెట్టడం గమనార్హం.

 Baby Movie Vaishnavi Friend Kusuma Details, Baby Movie, Kusuma, Kusuma Degalamar-TeluguStop.com

ఈ సినిమాలో హీరోయిన్ వైష్ణవి( Vaishnavi Chaitanya ) స్కూల్, కాలేజ్ ఫ్రెండ్ రోల్ లో కుసుమ( Kusuma ) నటించిన సంగతి తెలిసిందే.కొన్ని సీన్లలోనే కనిపించినా తన అద్భుతమైన నటనతో కుసుమ ప్రేక్షకులను మెప్పించింది.

సోమవారం రోజున బేబీ సినిమాకు ఏకంగా 7.5 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయని సమాచారం అందుతోంది.ఇప్పటివరకు ఈ సినిమాకు 31 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.ఫుల్ రన్ లో ఈ సినిమా 50 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తొలిరోజు కంటే మూడో రోజు ఈ సినిమా ఎక్కువ మొత్తం కలెక్షన్లు సాధించడం హాట్ టాపిక్ అవుతోంది.

యూత్ కనెక్ట్ కావడం వల్లే బేబీ సినిమాకు భారీ స్థాయిలో లాభాలు సాధ్యమవుతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.వైష్ణవి ఫ్రెండ్ రోల్ లో( Vaishnavi Friend Role ) నటించిన అమ్మాయి పూర్తి పేరు కుసుమ డేగలమర్రి కాగా సినిమాలో ట్రెడిషనల్ గా కనిపించినా రియల్ లైఫ్ లో గ్లామరస్ గా కనిపించడానికి ఇష్టపడుతున్నారు.పలు షార్ట్ ఫిల్మ్స్ లో నటించిన కుసుమ సినీ కెరీర్ బేబీ సినిమాతో మొదలైంది.

ఆర్య 3 షార్ట్ ఫిల్మ్ తో( Arya 3 Short Film ) మంచి పేరు తెచ్చుకున్న కుసుమకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.రాబోయే రోజుల్లో కుసుమ మరింత సక్సెస్ కావడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.కుసుమ కెరీర్ పరంగా మరింత ఎదగాలని అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.కుసుమ డేగలమర్రి కెరీర్ ప్లానింగ్ రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండనుందో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube