సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తారు.ఒక సినిమా సూపర్ సక్సెస్ అయింది అంటే చాలు ఆ సినిమాతో భారీ విజయాన్ని అందుకొని వాళ్ళకంటూ ఓ గొప్ప పొజిషన్ ను చేరుకోవాలనే ప్రయత్నంలో ఉంటారు.
అయితే సక్సెస్ ఫుల్ సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి.కానీ హీరోలు మాత్రం వాళ్ళ వ్యక్తిత్వాన్ని చాలా గొప్ప ఉంచుకోవాలి…
వాళ్ల మంచి మనసుతో అభిమానులకు, జనాలకు అంతో ఇంతో సేవ చేస్తూ ముందుకు సాగుతున్న హీరోలకు మాత్రమే ఇండస్ట్రీలో ఎక్కువగా గుర్తింపైతే ఉంటుంది.
ముఖ్యంగా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) లాంటి నటుడు నటనతో కాకుండా తన వ్యక్తిత్వంతోనే ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకున్నాడు.తనకొచ్చే రెమ్యూనరేషన్ లో( Remuneration ) కొంత పర్సెంట్ సేవ రూపంలో ప్రేక్షకులకు జనాలకు అందిస్తూ ఉంటాడు.

కాబట్టి ఆయనంటే పడి చచ్చిపోయే అభిమానులు కొన్ని కోట్ల సంఖ్యలో ఉన్నారనే చెప్పాలి.మరి మిగతా హీరోలు కూడా ఆయన ఇన్స్పిరేషన్ గా( Inspiration ) తీసుకొని ముందుకు సాగితే అటు వాళ్ళ సినిమాలు రావాడమే కాకుండా జనాల్లో కూడా వాళ్లకు చిరస్మరణీయమైన గుర్తింపైతే లభిస్తుంది… సేవ చేస్తే వాళ్ళ సినిమాలను ప్రేక్షకులు ఎక్కువగా ఆదరించడానికి అవకాశం కూడా ఉంటుంది.

అందువల్లే నటనతో కాకుండా వ్యక్తిత్వంతో కూడా హీరోలు జనాలను ఆకర్షించినప్పుడు మాత్రమే వాళ్లకు భారీ సక్సెస్ లు వస్తాయి అలాగే వాళ్ళ సినిమాలను ప్రేక్షకులు చూడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారనేది వాస్తవం… పవన్ కళ్యాణ్ బాటలో నడిచే హీరోలు( Heroes ) ఎవరు? ఆయనలా వ్యక్తిత్వాన్ని సంపాదించుకున్న తర్వాత సక్సెస్ లను సాధించే హీరోలు ఎవరు అవుతారు అనేది తెలియాల్సి ఉంది…నిజానికి జనానికి మంచి చేసే హీరోలను ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తూ ఉంటారు…
.