చిరంజీవి, బాలయ్య బాబు( Chiranjeevi , Balayya Babu ) కాంబినేషన్ లో సినిమా వస్తుందంటూ చాలా సంవత్సరాల నుంచి కొన్ని వార్తలైతే వినిపిస్తున్నాయి.కానీ ఎప్పటికప్పుడు ఆ న్యూస్ లో నిజం లేదు అనే వార్తలైతే తెలుస్తున్నాయి.
ఇప్పుడు బాలయ్య బాబు చిరంజీవి కాంబినేషన్ లో సినిమా రాబోతుందనే వార్తలు చాలా పెద్ద సంఖ్యలో వినిపిస్తున్నాయి.ఇక ఇప్పటికే సోషల్ మీడియా మొత్తం ఈ వార్తలే వినిపిస్తున్నాయి.
గత కొద్ది రోజుల క్రితం చిరంజీవి సైతం బాలయ్య బాబుతో సినిమా చేయాలని ఉందని చెప్పడంలో బాలయ్య బాబు కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతుంది అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి.

కానీ అభిమానులు మాత్రం వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తే చూడాలని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక వీళ్లిద్దరూ కూడా సీనియర్లే కాబట్టి వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తే చూడాలని వాళ్ళ ఫ్యాన్స్ తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు.ఇక దానికి తగ్గట్టుగానే వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
మరి ఇప్పటివరకు వీళ్ళు చేసిన ప్రతి సినిమా మంచి విజయాలను సాధించడంతో ఇద్దరు కూడా స్టార్ హీరోలుగా ఎదిగారు.కానీ వీళ్ళిద్దరూ కలిసి చేసిన సినిమా అయితే ఒకటి లేదు.

మరి ఇప్పటికైనా వాళ్ళ అభిమానులకు ట్రీట్ ఇచ్చే విధంగా ఒక భారీ సినిమాను చేసి సూపర్ సక్సెస్ సాధిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది…మొత్తానికైతే వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తే మాత్రం ఇటు నందమూరి, అటు మెగా అభిమానులు అందరు చాలా ఆనందంగా ఉంటారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…చూడాలి మరి ఈ సినిమాతో ఆయన తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటాడా లేదా అనేది…
.







