నవంబర్ 26న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న షకలక శంకర్ 'కార్పొరేటర్..

స్టార్ కమెడియన్ షకలక శంకర్ టైటిల్ పాత్ర పోషిస్తున్న చిత్రంకార్పొరేటర్సంజయ్ పూనూరి’ని దర్శకుడిగా పరిచయం చేస్తూ.సమీప మూవీస్ అధినేత డాక్టర్ ఎస్.

 Shakalaka Shankar's Corporator Coming Forward To The Audience On November 26th,-TeluguStop.com

వి.మాధురి ఈ చిత్రాన్ని నిర్మించారు.ఈ సినిమా దాదాపు 200 థియేటర్స్ లో నవంబర్ 26న ప్రేక్షకుల ముందుకు రాబోతొంది.

కార్పొరేషన్ ఎలక్షన్స్ బ్యాక్ డ్రాప్ లో 5 పాటలు – 4 ఫైట్స్ కలిగిన రెగ్యులర్ ఫార్మట్ లోనే వినోదానికి పెద్ద పీట వేస్తూ తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అంతర్లీనంగా ఒక మంచి సందేశం ఉంటుందని, శంకర్ పెర్ఫార్మెన్స్ ‘కార్పొరేటర్’ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని దర్శకుడు డాక్టర్ సంజయ్ చెబుతున్నారు.

శంకర్ సరసన సునీత పాండే-లావణ్య శర్మ- కస్తూరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రానికి యాక్షన్: వింగ్ చున్ అంజి, డాన్స్: సూర్యకిరణ్- వెంకట్ దీప్, ఎడిటింగ్: శివ శర్వాణి, కెమెరా: జగదీష్ కొమరి, సంగీతం: ఎం.ఎల్.పి.రాజా, నిర్మాత: డాక్టర్ ఎస్.వి.మాధురి, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: సంజయ్ పూనూరి!!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube