కొండ చిత్ర ప్రమోషన్లో భాగంగా విజయవాడ ఈ త్రీ లో సందడి చేసిన మూవీ టీం..

విజయవాడ: కొండ చిత్ర ప్రమోషన్లో భాగంగా విజయవాడ ఈ త్రీ లో సందడి చేసిన మూవీ టీం.కొండ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్న దర్శకుడు రాంగోపాల్ వర్మ, హీరో ఆదిత్య, హీరోయిన్ ఐరా మోర్.

 Rgv Konda Movie Promotions In Vijayawada E3 Details, Director Ram Gopal Varma, K-TeluguStop.com

రాంగోపాల్ వర్మ కామెంట్స్.కొండా దంపతుల జీవిత గాథను ఆధారంగా ఈ చిత్రం నిర్మింపబడింది.

హీరో ఆదిత్య కొండా మురళి పాత్రకు ప్రాణం పోశారు.జూన్ 23వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.రౌడీయిజం పుట్టింది విజయవాడలో.విజయవాడ రాజకీయాల గురించి నాకు తెలీదు ప్రస్తుతం నేను తెలంగాణ లో ఉన్నాను.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube