కొండ చిత్ర ప్రమోషన్లో భాగంగా విజయవాడ ఈ త్రీ లో సందడి చేసిన మూవీ టీం..

విజయవాడ: కొండ చిత్ర ప్రమోషన్లో భాగంగా విజయవాడ ఈ త్రీ లో సందడి చేసిన మూవీ టీం.

కొండ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్న దర్శకుడు రాంగోపాల్ వర్మ, హీరో ఆదిత్య, హీరోయిన్ ఐరా మోర్.

రాంగోపాల్ వర్మ కామెంట్స్.కొండా దంపతుల జీవిత గాథను ఆధారంగా ఈ చిత్రం నిర్మింపబడింది.

హీరో ఆదిత్య కొండా మురళి పాత్రకు ప్రాణం పోశారు.జూన్ 23వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

రౌడీయిజం పుట్టింది విజయవాడలో.విజయవాడ రాజకీయాల గురించి నాకు తెలీదు ప్రస్తుతం నేను తెలంగాణ లో ఉన్నాను.

వైరల్ వీడియో: వీలైతే శాశ్వతంగా అక్కడే ఉండిపోవాలనుకుంటున్నాను.. ఆనంద్ మహీంద్రా..