15 నిమిషాల సుఖం అంటూ రేణు దేశాయ్ షాకింగ్ పోస్ట్.. వైరల్!

తెలుగు సినీ నటి రేణు దేశాయ్ పరిచయం గురించి అందరికీ తెలిసిందే.టాలీవుడ్ లో పలు సినిమాలలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 Actress Renu Desai Shocking Comments Behind Becoming Vegan, Renu Desai, Tollywoo-TeluguStop.com

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలను దూరం పెట్టింది.వీళ్లకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

ఇక పవన్, రేణు దేశాయ్ విడిపోయిన తర్వాత పిల్లలతో ఒంటరి జీవితాన్ని గడుపుతుంది రేణు.ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది.

ఇదిలా ఉంటే తాజాగా 15 నిమిషాల సుఖం కోసం షాకింగ్ కామెంట్స్ చేసింది.

గతంలో బుల్లితెరపై కూడా ఎంట్రీ ఇచ్చి తన పరిచయాన్ని ఎక్కువగా పెంచుకుంది.

ఇక సోషల్ మీడియాలో మాత్రం రేణుదేశాయ్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.గతంలో కరోనా సమయంలో తనకు తోచిన సహాయం చేసి మంచి వ్యక్తిగా నిలిచింది.

అంతేకాకుండా ఎప్పటికప్పుడు ఆక్సిజన్, బ్లడ్ గురించి తెలియజేస్తూనే ఉండేది.ఇప్పటికీ తన వంతు సహాయం చేస్తూనే ఉంది.

ఇక ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల గురించి కూడా బాగా ఫైర్ అయ్యింది.

ఇదిలా ఉంటే తాజాగా తన సోషల్ మీడియా వేదికగా మరో విషయాన్ని పంచుకుంది.

Telugu Pawan Kalyan, Renu Desai, Tollywood, Vegeterian-Movie

ప్రస్తుతం చాలామంది శాకాహారులుగా మారుతున్నారు.జంతువులను చంపి తినడం వల్ల క్రూరత్వమని తెలుసుకొని శాకాహారులుగా మారగా.తాను కూడా శాకాహారిగా మారుతున్నట్లు తెలిపింది.తను వేగన్ గా మారిపోవడానికి కారణం.ఓ జంతువు జీవితకాలం మొత్తాన్ని దాని భయం, బాధ, నొప్పి ఇవన్నీ కేవలం తన 15 నిమిషాల సుఖం సంతోషం సరితూగదు అని తెలుసుకుందట.

Telugu Pawan Kalyan, Renu Desai, Tollywood, Vegeterian-Movie

ఈ విషయం గురించి తను రియలైజ్ అవుతూ.మన కడుపులో నుండి పదిహేను నిమిషాలు ఆనందంగా ఉండేందుకు ఓ జంతువు ప్రాణాలను తీస్తున్నాం అంటూ వాపోయింది.అందుకే తను కూడా శాఖాహారిగా మారానని తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube