చిరంజీవి ని ముంచేసిన డైరెక్టర్...

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఆయన చేసిన సినిమాలు వరుసగా మంచి విజయాన్ని అందుకున్నాయి.

 Ram Gopal Varma Who Cheated Megastar Chiranjeevi Details, Chiranjeevi, Ram Gopal-TeluguStop.com

ఇక దాంతో పాటుగా ఆయన తీసిన ప్రతి సినిమా లో వైవిధ్యమైన పాత్రను పోషించి చిరంజీవి వైవిధ్యమైన నటుడు గా పేరు తెచ్చుకున్నాడు.ఇక మెగాస్టార్ చిరంజీవి ఈ రేంజ్ లో ఉన్నప్పుడు చాలా మంది దర్శక, నిర్మాతలు ఆయనతో సినిమాలు చేయడానికి పోటీపడేవారు.

Telugu Chiranjeevi, Nagarjuna, Ram Gopal Varma, Ramgopal-Movie

అలాంటి పీక్ సిచువేషన్ లో సినిమా చేస్తానని చెప్పి సినిమా స్టార్ట్ చేసి రెండు షెడ్యూల్స్ పూర్తి చేసిన తర్వాత బాలీవుడ్ నుండి ఆఫర్ వచ్చిందని చిరంజీవి సినిమాని( Chiranjeevi Movie ) మధ్య లో వదిలేసి వర్మ ముంబై వెళ్లిపోయాడు.అలాగే చిరంజీవి కూడా తనని ఏమి అనకుండా తన తదుపరి చిత్రంలో ఇన్వాల్వ్ అయిపోయాడు.ఇక ఇలాంటి క్రమంలో చిరంజీవి పాలిటిక్స్ లోకి వెళ్లి మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకున్న సందర్భంలో చిరంజీవి కి కథ చెప్పి ఆయనతో 150 వ సినిమా చేయాలనే ఉద్దేశ్యం లో వర్మ ఉండేవారు కాని చిరంజీవి వర్మ ని( Ram Gopal Varma ) తన కాంపౌండ్ లో అడుగు పెట్టినివ్వలేదు దాంతో వర్మ చిరంజీవి సినిమా చేయలేకపోయాడు.

 Ram Gopal Varma Who Cheated Megastar Chiranjeevi Details, Chiranjeevi, Ram Gopal-TeluguStop.com
Telugu Chiranjeevi, Nagarjuna, Ram Gopal Varma, Ramgopal-Movie

ఇక ఒక విధంగా చిరంజీవి వర్మ కి సినిమా ఇవ్వకపోవడమే మంచిది అయింది ఎందుకంటే నాగార్జునతో( Nagarjuna ) చేసిన ఆఫీసర్ సినిమా( Officer Movie ) డిజాస్టర్ అయ్యింది.ఇక చిరంజీవి ఛాన్స్ ఇస్తే చిరంజీవి కి కూడా భారీ డిజాస్టర్ ఇచ్చేవాడు అందుకే చిరంజీవి ఈ విషయం లో చాలా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు ఈ విషయం లో ఆయన చాలా తెలివిగా ఆలోచించాడు… ఇక చిరంజీవి ఈ ఇయర్ చేసిన సినిమాల్లో వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ అవ్వగా,భోళా శంకర్ మాత్రం ప్లాప్ అయింది…దాంతో ప్రస్తుతం చిరంజీవి వశిష్ఠ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube