వైసీపీ ప్రభుత్వంపై నాదెండ్ల తీవ్ర విమర్శలు

ఏపీ ప్రభుత్వంపై జనసేన నేత నాదెండ్ల మనోహార్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం అయిందని తెలిపారు.

 Nadendla's Severe Criticism Of The Ycp Government-TeluguStop.com

వెలిగొండ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్రభుత్వం విస్మరించిందని నాదెండ్ల మండిపడ్డారు.ఏపీలో కక్ష సాధింపు తప్ప ఎక్కడా అభివృద్ధి లేదని ఆరోపించారు.ఆరోగ్య శ్రీకి వెయ్యి కోట్ల బకాయి ఉంటే రాష్ట్ర సర్కార్ కేవలం రూ.100 కోట్లే ఇచ్చిందని తెలిపారు.రాష్ట్ర భవిష్యత్ ను జగన్ ప్రభుత్వం అంధకారంలోకి నెట్టిందని విమర్శించారు.అవినీతి రహిత ఏపీ ఏర్పాటే జనసేన లక్ష్యమని వెల్లడించారు.రాష్ట్రానికి మేలు జరిగే విధంగానే పొత్తులు ఉంటాయని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube