ఏపీ సీఎం జగన్ ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు.కాపు రిజర్వేషన్ల అంశంపై పరిశీలన చేయాలని ముద్రగడ కోరారు.
ఈడబ్ల్యూఎస్ పై సుప్రీంకోర్టు తీర్పు, రాష్ట్రాలు రిజర్వేషన్లు అమలు చేసుకోవచ్చన్న కేంద్రం ప్రకటనపై దృష్టి పెట్టాలని లేఖలో ఆయన విన్నవించారు.పేద కాపులకు న్యాయం చేయాలని కోరారు.