సీఎం జగన్‌కు ముద్రగడ పద్మనాభం వినతి..!
TeluguStop.com
ఏపీ సీఎం జగన్ ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు.కాపు రిజర్వేషన్ల అంశంపై పరిశీలన చేయాలని ముద్రగడ కోరారు.
ఈడబ్ల్యూఎస్ పై సుప్రీంకోర్టు తీర్పు, రాష్ట్రాలు రిజర్వేషన్లు అమలు చేసుకోవచ్చన్న కేంద్రం ప్రకటనపై దృష్టి పెట్టాలని లేఖలో ఆయన విన్నవించారు.
పేద కాపులకు న్యాయం చేయాలని కోరారు.
టిక్‌టాక్ ఉన్న ఐఫోన్ కోసం రూ.43 కోట్లా.. అమెరికన్ జనాల్లో టిక్‌టాక్ పిచ్చి పీక్స్‌కి!