రాయల చెరువు పరిధిలో.మంగళవారం వరద ముంపు ప్రాంతాలలో బాధితులకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సత్వర సాయం.
రాయల చెరువు పరిసర ప్రాంతంలో నేవీ హెలికాఫ్టర్ లో ఏరియల్ సర్వే ద్వారా వరద నీటితో నిండిన మునక గ్రామాలను పరిశీలించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి.
రామచంద్రాపురం మండలంలోని సి- కాలేపల్లి, చిట్టత్తూరు, రాయలచెరువు, పుల్లమనాయుడు కండ్రిగ, తిరుపతి రూరల్ మండలం వినాయకనగర్ కాలనీలలోని నిర్వాసితులకు నేవీ హెలికాప్టర్ ద్వారా బియ్యం, పప్పు, నూనె వంటి నిత్యావసర సరుకులను అందజేత