నారా లోకేశ్‎పై మంత్రి మేరుగ నాగార్జున ఫైర్

టీడీపీ నేత నారా లోకేశ్‎పై మంత్రి మేరుగ నాగార్జున తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.దళితులపై అక్రమంగా దాడులకు పాల్పడితే కేసులు పెట్టారా అని ప్రశ్నించారు.

 Minister Meruga Nagarjuna Fires On Nara Lokesh-TeluguStop.com

తప్పు చేస్తే నీ మీదే కాదు నీ బాబు మీద కూడా కేసులు పెడతామంటూ మంత్రి హెచ్చరించారు.గత ప్రభుత్వ హయాంలో దళితులకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన డబ్బులు ఇతరాలకు ఖర్చు చేసారని ఆరోపించారు.

రాష్ట్రంలో సీఎం జగన్ చేస్తున్న మంచిని చూడలేక కుట్రపూరితంగా వ్యవహారిస్తున్నారని, అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శలు గుప్పించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube