తెలంగాణ మంత్రి మల్లారెడ్డి రైతులను ఉద్దేశించి వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ లో జరిగిన రైతు సహకార సంఘం సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ క్రమంలో వ్యవసాయంపై మంత్రి మల్లారెడ్డి వ్యవసాయం గురించి మాట్లాడారు.అదే సమయంలో రుణమాఫీపై రైతులు మంత్రిని నిలదీయడంతో వారిపై ఘాటుగా స్పందించారని సమాచారం.
ఓ రైతుపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది.