ప్రచార జోరు పెంచిన గులాబీ బాస్.. చేవెళ్లలో భారీ బహిరంగ సభ

లోక్ సభ ఎన్నికలకు( Loksabha Elections ) సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో గులాబీ పార్టీ ప్రచారంలో వేగం పెంచుతోంది.ఇప్పటికే కరీంనగర్ కదనభేరీతో ఫుల్ జోష్ లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ( BRS Party ) ఇవాళ చేవెళ్ల నియోజకవర్గంలో( Chevella Constituency ) బహిరంగ సభను నిర్వహించనుంది.

 Kcr Who Has Increased The Campaign A Huge Public Meeting In Chevella Details, Kc-TeluguStop.com

సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ భారీ సభకు గులాబీ బాస్, మాజీ సీఎం కేసీఆర్( KCR ) హాజరుకానున్నారు.ఈ క్రమంలోనే ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న కేసీఆర్ బీఆర్ఎస్ శ్రేణుల్లో సమరోత్సాహన్ని నింపనున్నారు.

అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు బీజేపీ వైఫల్యాలను ఆయన ప్రజలకు వివరించనున్నారు.కాగా ఇప్పటికే సభా ఏర్పాట్లను పూర్తి చేసిన పార్టీ నేతలు భారీగా జనసమీకరణ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే సభకు సుమారు రెండు లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube