సూర్య కోసం రోలెక్స్ వాచ్.. కమల్ సర్ ప్రైజ్ గిఫ్ట్..!

లోకేష్ కనగరాజ్ డైరక్షన్ లో కమల్ హాసన్ హీరోగా వచ్చిన సినిమా విక్రం.లాస్ట్ వీక్ రిలీజైన ఈ సినిమా అన్నిచోట్ల సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.

 Kamal Hassan Gift Rolex Wrist Watch To Surya , Kamal Hassan, Lokesh Kanagaraj, R-TeluguStop.com

లోకేష్ కనగరాజ్ డైరక్షన్ కమల్ హాసన్ యాక్షన్ కు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు.ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కూడా నటించారు.

చివరి 3 నిమిషాల్లో సూర్య కూడా రోలెక్స్ పాత్ర అరుపులు పుట్టించాడు.సినిమా ఎండింగ్ లో సూర్య వచ్చి సినిమా క్రేజ్ ని మరింత పెంచాడు.

రోలెక్స్ పాత్ర కూడా సినిమాని నెక్స్ట్ రేంజ్ లోకి తీసుకెళ్లింది.

విక్రం సినిమా సక్సెస్ లో సూర్య కూడా ఒక భాగమయ్యాడు.

అందుకే తన సినిమా సక్సెస్ కు కారణమైన సూర్య కి ఖరీదైన రోలెక్స్ వాచ్ ని గిఫ్ట్ గా ఇచ్చాడు కమల్ హాసన్.సినిమాలో ఆ పాత్ర కోసం సూర్య కూడా రెమ్యునరేషన్ ఏమి తీసుకోలేదని తెలుస్తుంది.

సినిమా సూపర్ హిట్ అయిన కారణం చేత కమల్ హాసన్ సూర్యని పిలిచి మరి రోలెక్స్ వాచ్ గిఫ్ట్ గా ఇచ్చారు.ఇదేకాదు డైరక్టర్ లోకేష్ కనగరాజ్ కు కారుని గిఫ్ట్ గా ఇచ్చారు కమల్.

అసిస్టెంట్ డైరక్టర్స్ కి ఒక్కొక్కరికి అపాచె బైక్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube