తాగి రోడ్డుపై రచ్చ చేసిన త్రిష.. ఈ విషయం మీకు తెలుసా?

పబ్బులు బార్లు నైట్ పార్టీలు ఇవన్నీ ఇండస్ట్రీలో సర్వసాధారణం.కేవలం హీరోలు మాత్రమే కాదు హీరోయిన్లు సైతం ఇలా నైట్ పార్టీలలో తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

 Drunken Trisha Nonsense In Chennai,  Chennai, Trisha, Heroine, Tamil Film Indust-TeluguStop.com

ఫుల్లుగా మద్యం తాగడం కి కిక్కు దిగే వరకు కూడా ఎంజాయ్ చేయడం ఈ రోజుల్లో చూస్తూనే ఉన్నాం.ఇక ఇటీవల కాలంలో అయితే ఎంతో మంది హీరోయిన్లు ఇలా ఫుల్లుగా మద్యం తాగి రచ్చరచ్చ చేసిన ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.

ఇలా రచ్చ చేస్తున్న వారిలో కొంతమంది సార్లు టాప్ హీరోయిన్లు కూడా ఉంటూ ఉండడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

ఇక ఇలా మద్యం మత్తులో రచ్చా చేసిన వారిలో అటు సీనియర్ హీరోయిన్ త్రిష కూడా ఉండడం గమనార్హం.

తమిళ చిత్ర పరిశ్రమ ద్వారా తన కెరీర్ ని మొదలు పెట్టిన త్రిష నీ మనసు నాకు తెలుసు అనే తెలుగు సినిమా ద్వారా ఇండస్ట్రీలో హీరోయిన్ గా పరిచయమైంది.ఎన్ని సినిమాలు చేసిన ప్రత్యేక గుర్తింపు సంపాదించలేదు.

కానీ వర్షం సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోయింది.స్టార్ హీరోయిన్ గా అవతరించింది.

ఇక అటు హీరో ప్రభాస్ విలన్ గోపి చంద్ కి కూడా ఒక్కసారిగా క్రేజ్ పెరిగింది.అటు వెంటనే వచ్చిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా అనే సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది.

Telugu Chennai, Drunkentrisha, Naku Telusu, Tamil, Tollywood, Trisha-Telugu Stop

త్రిష కెరీర్కి తిరుగులేకుండా పోయింది అని చెప్పాలి.ఇక ఆ తర్వాత ఎన్టీఆర్తో దమ్ము, బాలకృష్ణతో లయన్, వెంకీ మామ తో బాడీగార్డ్ లాంటి సినిమాల్లో నటించింది.ఇలా జూనియర్ సీనియర్ అనే తేడా లేకుండా అందరి హీరోలతో నటించింది ఈ ముద్దుగుమ్మ.ఇక ఇలాంటి స్టార్ హీరోయిన్ తాగి రోడ్డుపై హల్చల్ చేయడం సంచలనంగా మారింది.

చెన్నైలో ఫ్రెండ్స్ కి ఒక గ్రాండ్ పార్టీ ఇచ్చినా త్రిష ఫుల్ గా మద్యం తాగేసింది.ఇక ఆ తర్వాత మళ్లీ బయటికి వెళ్లి మద్యం తెచ్చుకుని అర్ధరాత్రి నడిరోడ్డుపై నానా హంగామా సృష్టించింది.

అర్ధరాత్రి ఒంటిగంట నుంచి తెల్లవారు జామున నాలుగున్నర గంటల వరకు రచ్చ చేసింది.దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఇక పోలీసులు వచ్చి పెద్దగా హడావుడి లేకుండా వాళ్ళనూ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళి న్యూసెన్స్ కేసు నమోదు చేసి ఫైన్ వేసి వదిలేసారు.అయితే ఈ ఘటన సంచలనంగా మారిన త్రిష తీరులో మాత్రం మార్పు రాలేదు అని చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube