బీఆర్ఎస్ నేత క్రిశాంక్ కస్టడీ పిటిషన్ పై రేపు తీర్పు

బీఆర్ఎస్ నేత క్రిశాంక్( BRS leader Krishank ) పోలీస్ కస్టడీ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో( Nampally Court ) విచారణ జరిగింది.ఉస్మానియా యూనివర్సిటీ( Osmania University ) పేరుతో ఫేక్ సర్క్యులర్ క్రియేట్ చేశారని క్రిశాంక్ పై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

 Judgment On Brs Leader Krishank Custody Petition Tomorrow Details, Brs Leader Kr-TeluguStop.com

ఈ క్రమంలోనే కాంగ్రెస్ ( Congress ) ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు క్రిశాంక్ ను అరెస్ట్ చేశారు.తాజాగా క్రిశాంక్ ను రెండు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

అలాగే తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ క్రిశాంక్ కూడా పిటిషన్ వేశారు.ఈ రెండు పిటిషన్లపై నాంపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి.ఈ క్రమంలో తీర్పును రేపు వెల్లడిస్తామని నాంపల్లి కోర్టు తెలిపింది.అనంతరం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube