కృతి శెట్టి ఉప్పెన సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చింది వచ్చీరావడంతోనే ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంది, ఉప్పెన తొలి సినిమా మరియు భారీ విజయం అందుకున్న సినిమా, అంతేకాకుండా ‘ఉప్పెన’ (Uppena)సినిమా లో కృతి శెట్టి నటనతో కుర్రకారు మనసు దోచేసింది.
అయితే ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్ , ‘బంగార్రాజు’(Shyam Singharai, Bangarraju) సినిమాలు చేసి పర్వాలేదనిపించింది, కానీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలో వరుసగా దండయాత్రలు చేస్తూనే మిగతా సినిమాలు ఆశించిన ఫలితం ఇవ్వలేదు.
ఒకవేళ సినిమాకు మంచి ఫలితం వచ్చినా.ఆమెకు అందులో పెద్దగా పేరు దక్కలేదు.
కృతి శెట్టి అటు సినిమాలలోనూ బిజీ బిజీ గా ఉంటూ ఇటు సోషల్ మీడియా(Social media) లో తాను అందచందాలతో ఫోటోషూట్ చేస్తూ కుర్రకారుకు హృదయాలను కొల్లగొడుతు సోషల్ మీడియాలో కూడా హవా నడిపిస్తోంది.
ఇక తాజాగా పింక్ కలర్ చీరలో ఎద అందాలతో సొరకాతిలాటి చూపులతో కుర్రాళ్ల మతులుపోగొట్టే ఫోజులతో ఇంటర్నెట్ లో వైరల్ మారాయి.
తాజా వార్తలు