పసుపు రంగు టాప్‌లో ఆర్ఎక్స్ 100 బ్యూటీ అందాల హవా

అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఎక్స్ 100 సినిమాతో పాయల్ రాజ్‌పూత్( Payal Rajput) టాలీవుడ్ సినీరంగానికి మరిము తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఏర్పడింది.ఆర్ఎక్స్ 100(RX100) సినిమాతో అందాల ఆరబోతోలో హాట్ హాట్ కనిపిస్తూ తనకంటూ ఒక రికార్డుని సొంతం చేసుకుంది.

 Rx100 Beauty Payal Rajput In Yellow Top Andala Adhurs, Actress Payal Rajput, Rx1-TeluguStop.com

పాయల్(Payal) లేటెస్ట్ మూవీ రక్షణ ప్రధాన పాత్రలో నటించి మరోసారి తెలుగు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు రూటుమార్చింది, ఈ బ్యూటీ చిన్న చిన్న డ్రెస్సులు వేసుకొని అందాలు ఆరబోస్తూ ఫోటోషూట్ లు చేస్తోంది.

Telugu Actresspayal, Marooncolor, Rx, Thailand-Movie

పసుపు రంగు టాప్‌లో ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ అందాల హవా

Telugu Actresspayal, Marooncolor, Rx, Thailand-Movie

రీసెంట్ గా మెరూన్ కలర్ బికినీలో(Maroon color bikini) అందాలు ఆరబోస్తూ థాయ్‌లాండ్(Thailand) సముద్రతీరం లో ఫోటోషూట్ చేసి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.ఈ అమ్మడి అందాల పరదాలు తొలగించి శరీర సౌందర్యం తో కుర్రాళ్లలో హీట్ పెంచుతోంది,

Telugu Actresspayal, Marooncolor, Rx, Thailand-Movie

మెరూన్ కలర్ బికినీలో అందాలు ఆరబోస్తున్న పాయల్

Telugu Actresspayal, Marooncolor, Rx, Thailand-Movie

పసుపు రంగు టాప్‌లో RX100 బ్యూటీ అందాల అదుర్స్

Telugu Actresspayal, Marooncolor, Rx, Thailand-Movie

పసుపు రంగు టాప్‌లో RX100 బ్యూటీ అందాల అదుర్స్

Telugu Actresspayal, Marooncolor, Rx, Thailand-Movie

పాయల్ రాజ్‌పూత్ పసుపు రంగు టాప్‌లో ఫోటోషూట్ చేసి ప్రముఖ సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్(Instagram) లో షేర్ చేసింది, ఈ చిత్రాలు ఇప్పటివరకు 1 లక్ష లైక్స్ వచ్చాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube