మిస్ యూనివర్స్ – ఇండియా పోటీల్లో కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం ఎంకే పురానికి చెందిన చందనా జయరాం(Chandana Jayaram) ఎంపికైన విషయం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజానీకానికి తెలిసిందే.
మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ 2024 ఎంపికైన ఈభామ తన అందలతో ఇన్ స్టాగ్రామ్ ఆల్చచేస్తుది .
మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్(Miss universe of A.P) చందనా జయరాం తాను Insta అకౌంట్ లో (Serving glitz & glam wearing) అనే కాప్షన్ జోడించి డీప్ నిక్ అండ్ టెండరింగ్ తిఘ్స్ కేక పెట్టిస్తోన్నఅందాలు చూపిస్తూ డిఫరెంట్ పొసెస్ తో ఫొటోస్ షేర్ చేస్తూ కుర్రకారుకు సెగలు పుట్టిస్తుంది.
అందాలతో సెగలు పుట్టిస్తున్న మిస్ యూనివర్స్
ఈ ఫొటోస్ ఫాలోయర్స్ కామెంట్స్ వరషం కురిపిస్తుండగా అందులో ఫాల్లోవెర్ మిస్ ఎర్త్ ఇండియా కోసం దరఖాస్తు చేసుకోండి, మీరు కిరీటాన్ని గెలుచుకుంటారు 👑 (Apply for miss earth India u gonna win crown 👑) అంటూ కామెంట్స్ చేసారు.
తాజా వార్తలు