మలయాళం చిత్రం ‘పట్టం పోల్’(Pattam Pole) మూవీ ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టి తాను కెరీర్‌ను ప్రారంభించి గ్లామరస్ బ్యూటీ మాళవిక మోహనన్(Malavika Mohanan).ఆ తరువాత కన్నడ, హిందీ , తమిళ్అంటూ వివిధ భాషలో వరసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున ఈ నటి మూడుపదుల వయసులో ప్రభాస్ హీరో గా వస్తున్న ` ది రాజా సాబ్ `(The Raja Saab) సినిమాలో ప్రభాస్‌కు జోడిగా తెలుగులో ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులను మనసులను కొల్లగొటెందుకు సిద్ధమైంది.
బాడీకాన్ డ్రెస్‌లో కవ్వించే అందాలతో మెస్మరైజ్ చేస్తున్న బ్యూటీ ప్రభాస్(Prabhas)
ఈ చిత్రాన్ని దర్శకుడు మారుతీ (Director Maruti)తెరకెక్కిస్తుండగా , ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఏమంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారా.ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా నటిస్తున్న మాళవిక(malavika) “ది రాజా సాబ్ ” లో తన రోల్ లో చాలా ప్రత్యేకంగా ఉంటుంది అని ఇదొక రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా అని చేసిన కామెంట్స్ తో ప్రభాస్ ఫ్యాన్స్ ని కన్ఫ్యూజన్ లోకి నెట్టేశాయి.
బాడీకాన్ డ్రెస్‌లో టెంప్టింగ్ అందాలతో మైమరిపిస్తున్న మాళవిక మోహనన్
ఇప్పుడు ఈమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి, మాళవిక టాలీవుడ్ లో ” ది రాజా సాబ్” బాలీవుడ్ లో యుధ్ర(Yudhra) అనే సినిమాలతో బిజీగా ఉంది, యుధ్ర(Yudhra) సినిమా ప్రమోషన్లలో భాగంగానే మెరూన్ కలర్ బాడీకాన్ డ్రెస్‌లో మెరిసింది ఫోటోలకు ఫోజులిచ్చింది, ఈ హాట్ హాట్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ 3లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.