2001 వచ్చిన ఇష్టం సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్ పరిచయమైన అయినా నటి శ్రియ, 2001 నుంచి ఇప్పటివరకు వన్యతరగని అందంతో తాను నటనతో ఇప్పటికి ఇంకా నా వయసు పదహారే అన్నట్లుగా ఫోటోషూట్స్ చేస్తూ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది.
వయసు పైబడుతున్నప్పటికీ గ్లామర్ తగ్గని హీరోయిన్లలో శ్రీయ సరన్ ( Shriya Saran)ఒక్కరు,ఈ 35 ఏళ్ల అందాల సుందరి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన అందాలను ప్రదర్శిస్తూ ఫోటోషూట్ చేస్తూ వైరల్ గా మారుతుంది
రూట్ మార్చిన శ్రియా సరన్.బోల్డ్ లుక్స్‌లో పిచ్చెక్కిస్తుందిగా
రీసెంట్ గా బీచ్ ఒడ్డున బీచ్ డ్రెస్ లో స్పైసి లుక్స్ లో నడుము అందాలను చూపిస్తున ఫొటోస్ ని ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
శ్రియా సరన్ బోల్డ్లుక్స్‌లో పిచ్చెక్కిస్తుందిగా
ఈ ఫొటోస్ ఇంటర్నెట్ లో ట్రేండింగ్ లో నిలిచాయి అవి చుసిన శ్రియా(shriya) అభిమానులు లవ్, ఫైర్ ఎమోజీలతో పాటు బ్యూటీఫుల్,ఐ లవ్ యు , So cute beautiful అంటూ కామెంట్స్ షేర్ చేస్తున్నారు.
బీచ్‌లో బోల్డ్ లుక్స్‌లో పిచ్చెక్కిస్తున్న శ్రియా సరన్
అమ్మడి హాట్ లుక్స్ చూసి ఫ్యాన్స్ కళ్లు తిప్పుకోలేక పోతున్నారు,శ్రియా మాత్రం మ్యారేజ్ అయినా ఒక కూతురికి ఉన్న తన రూటే డిఫరెంట్ అన్నట్టు స్పైసి అందాలతో మరియు ఎద సౌందర్యంతో ఫొటోస్ కి ఫోజులిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తాను బ్రాడ్ ఇమేజ్స్ నిలబెట్టుకోవటానికి ట్రై చేస్తున్నట్లుగా కనిపిస్తుంది.