దేవర మూవీ( Devara movie ) రిలీజ్ కావడానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉందనే సంగతి తెలిసిందే.దేవర సినిమా నుంచి ఆయుధ పూజ సాంగ్ తాజాగా విడుదల కాగా ఈ సాంగ్ కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలో ప్రస్తుతం దేవర సినిమా పేరు మారుమ్రోగుతోందనే సంగతి తెలిసిందే.యంగ్ టైగర్ ఎన్టీఆర్ ( Young Tiger NTR )ఈ సినిమాతో హిట్ అందుకుంటారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా ఈ సినిమా సంచలనాలు సృష్టించడంతో ఈ సినిమా తొలిరోజు కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉంటాయో చూడాల్సి ఉంది.కొరటాల శివ దాదాపుగా 3 గంటల నిడివితో ఈ సినిమాను తెరకెక్కించడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మాత్రం వేరే లెవెల్ అని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
దేవర సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసే నెక్స్ట్ లెవెల్ మూవీ అవుతుందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.దేవర సినిమా రిజల్ట్ కోసం ఇండస్ట్రీ ప్రముఖులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కొరటాల శివ మూడేళ్ల సమయం కేటాయిస్తున్నారంటే దేవర సినిమా ఆ రేంజ్ లో ఉంటుందని అభిమానులు ఫీలవుతున్నారు.
దేవరలో ట్విస్టులు ఎలా ఉంటాయో చూడాలి.
దేవర మూవీలో మహేష్ బాబు గెస్ట్ రోల్ లో కనిపిస్తారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.దేవర ఇండస్ట్రీ హిట్ గా నిలిస్తే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు.దేవర సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు భావిస్తుండటం గమనార్హం.
దేవర కథలో ఆసక్తికర ట్విస్టులు ఉండటంతో పాటు ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.దేవర సినిమా ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.