ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ అంటే ఒక పెద్ద వ్యాపారంగా మారిపోయింది.ఎందుకంటే ప్రతి ఒక్కరు సినిమా ఇండస్ట్రీలో భారీ డబ్బులను పెట్టి అంతకంటే ఎక్కువ డబ్బులను సంపాదిస్తూ ముందుకు సాగుతున్నారు.
ఇక దీని ద్వారా వాళ్లకు భారీ పబ్లిసిటీ రావడమే కాకుండా డబ్బులు కూడా వస్తున్నాయి.అందువల్లే సినిమా మీద అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
ఇక ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏదో ఒక సినిమా చేయాలనే ఆసక్తితో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.

ఇక ఇదిలా ఉంటే స్టార్ డైరెక్టర్లు( Star Directors ) భారీ రేంజ్ లో సినిమాలను చేస్తూ భారీ రెమ్యూనరేషన్ ( Huge remuneration )ను కూడా తీసుకుంటున్నారు.ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాకి కలెక్షన్లను కూడా సంపాదించి పెట్టడం అనేది మంచి విషయమనే చెప్పాలి.ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి, సుకుమార్( Rajamouli, Sukumar ) లాంటి దర్శకులు 100 కోట్లకు పైన రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారనే టాక్ అయితే వినిపిస్తుంది.
మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయాల పట్ల సరైన సమాచారం లేదు గాని మొత్తానికైతే వీళ్ళు చేస్తున్న ఈ ప్రాజెక్టులతో వాళ్లకు భారీ గుర్తింపైతే రాబోతుందనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది.

ఇక ఇప్పటికే రాజమౌళి బాహుబలి, త్రిబుల్ ఆర్ సినిమాలతో భారీ సక్సెస్ ను అందుకుంటుంటే, సుకుమార్ కూడా పుష్ప సినిమాతో పాన్ ఇండియాలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకుంటున్నారు.ఇక ఇప్పుడు మాత్రం వాళ్లు చేస్తున్న సినిమాలు వరుసగా సక్సెస్ లను సాధించి వాళ్ల కంటూ ఒక మంచి గుర్తింపునైతే సంపాదించుకుంటున్నారు.ఇక మొత్తానికైతే ఈ దర్శకులు భారీ రేంజ్ లో గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా భారీ రెమ్యూనరేషన్ కూడా తీసుకుంటున్నారు.
అందులో తప్పేముంది అంటూ సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…